హోమ్ / వంటకాలు / పురాన్ పోలి

Photo of Puran poli by Sree Sadhu at BetterButter
648
5
0.0(0)
0

పురాన్ పోలి

Aug-29-2018
Sree Sadhu
15 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పురాన్ పోలి రెసిపీ గురించి

ఈ పురాన్ పోలి చాలా సంప్రదాయమైన స్వీట్ ఇది హోలీ అప్పుడు ఎక్కువ చేసుకుంటారు ఇది చాలా రుచిగా ఉంటుంది మరియు చేసుకోవడం చాలా సులువు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • గ్లూటెన్ లేని పతార్థాలు

కావలసినవి సర్వింగ: 3

  1. మినప్పప్పు: 300 గ్రాములు
  2. బెల్లం: 300 గ్రాములు
  3. బియ్యం పండి: 150 గ్రాములు
  4. నెయ్యి: ఒక టేబుల్ స్పూన్. 

సూచనలు

  1. ముందుగా మినపప్పును బాగా మెత్తగా ఉడికించుకుని పక్కనబెట్టుకోవాలి. 
  2. పది నిమిషాలు ఉడికిన పప్పును ఆరబెట్టి తర్వాత మెత్తని పొడిలా కొట్టుకోవాలి.
  3. ఈ పిండిలో బెల్లంను వేసి సరిపడా నీటితో బాగా కలుపుకోవాలి. 
  4. బెల్లం, పిండి మిశ్రమంలో నెయ్యి, బియ్యం పిండిని కలుపుకోవాలి. 
  5. ఈ పిండిని పూరీల్లా రుద్దుకుని పక్కన బెట్టుకోవాలి.
  6.  ఆ పూరీలను పాన్‌లో ఇరువైపులా నెయ్యితో దోరగా వేయించి వేడి వేడిగా సర్వ్ చేసుకోవచ్చు.
  7. దీనిని నెయ్యి తో సర్వ్ చేసుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర