పురాన్ పోలి | Puran poli Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  29th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Puran poli recipe in Telugu,పురాన్ పోలి, Sree Vaishnavi
పురాన్ పోలిby Sree Vaishnavi
 • తయారీకి సమయం

  15

  నిమిషాలు
 • వండటానికి సమయం

  10

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  3

  జనం

2

0

పురాన్ పోలి వంటకం

పురాన్ పోలి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Puran poli Recipe in Telugu )

 • మినప్పప్పు: 300 గ్రాములు
 • బెల్లం: 300 గ్రాములు
 • బియ్యం పండి: 150 గ్రాములు
 • నెయ్యి: ఒక టేబుల్ స్పూన్. 

పురాన్ పోలి | How to make Puran poli Recipe in Telugu

 1. ముందుగా మినపప్పును బాగా మెత్తగా ఉడికించుకుని పక్కనబెట్టుకోవాలి. 
 2. పది నిమిషాలు ఉడికిన పప్పును ఆరబెట్టి తర్వాత మెత్తని పొడిలా కొట్టుకోవాలి.
 3. ఈ పిండిలో బెల్లంను వేసి సరిపడా నీటితో బాగా కలుపుకోవాలి. 
 4. బెల్లం, పిండి మిశ్రమంలో నెయ్యి, బియ్యం పిండిని కలుపుకోవాలి. 
 5. ఈ పిండిని పూరీల్లా రుద్దుకుని పక్కన బెట్టుకోవాలి.
 6.  ఆ పూరీలను పాన్‌లో ఇరువైపులా నెయ్యితో దోరగా వేయించి వేడి వేడిగా సర్వ్ చేసుకోవచ్చు.
 7. దీనిని నెయ్యి తో సర్వ్ చేసుకోవాలి

Reviews for Puran poli Recipe in Telugu (0)