హోమ్ / వంటకాలు / సజ్జబూరెలు

Photo of Pearl Millet Sweet Savory by Pravallika Srinivas at BetterButter
717
3
0.0(0)
0

సజ్జబూరెలు

Aug-29-2018
Pravallika Srinivas
15 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సజ్జబూరెలు రెసిపీ గురించి

చిరుధాన్యాల్లో ఒకటైన సజ్జలు పశుపక్షాదులకే కాదు మానవులకు చాలా పోషకమైన ఆహారం.వీటితో చేసే ఏ పదార్థమైన ఆరోగ్యానికి చాలా మంచిది .సజ్జలతో పాటు బెల్లము వాడడం వలన ఐరన్ పుష్కలంగా లభిస్తుంది .

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • దోరగా వేయించటం
  • వేయించేవి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 10

  1. సజ్జలు 1/4 kg
  2. బెల్లము. 1/4 kg
  3. యండుకొబ్బరి పొడి 3tbsp
  4. యాలుకల పొడి 4
  5. నీరు. - తగినంత
  6. నూనె - వేయించుకోవడానికి సరిపడా

సూచనలు

  1. ముందుగా ఒక కడాయిలో బెల్లము వేసి మునిగేంత నీరుపోసి కరగనివ్వాలి.
  2. కరిగిన బెల్లము లో కొబ్బరి పొడి యాలుకల పొడి సజ్జపిండి వేసి కలుపుకోవాలి.కలిపినా పిండిని ఆరనివ్వాలి
  3. ఇప్పుడు ఈ పిండిని చపాతీ పిండి లాగా మర్దనచేస్కోవాలి.
  4. పిండిని చిన్న ఉండలు చేసి బూరెలు వత్తుకుని నూనె లో డీప్ ఫ్రై చేస్తే సజ్జ బూరెలు రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర