హోమ్ / వంటకాలు / మెంతికూర టమాటో కూర

Photo of Methi tomato curry by Sree Sadhu at BetterButter
1070
4
0.0(0)
0

మెంతికూర టమాటో కూర

Aug-29-2018
Sree Sadhu
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మెంతికూర టమాటో కూర రెసిపీ గురించి

ఇది అన్నం లోకి చాలా బాగుంటుంది నూనె వేసుకుని తింటే ఇది చాలా పాత కాలమైనా కూర

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • హైదరాబాదీ
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • చిన్న మంట పై ఉడికించటం
  • ప్రధాన వంటకం
  • చక్కర వ్యాధి

కావలసినవి సర్వింగ: 4

  1. టమాటోలు 5-6
  2. మెంతికూర కట్ట 1
  3. ఉల్లిపాయ 1-2
  4. ఉప్పు తగినంత
  5. కారం తగినంత
  6. కరివేపాకు 1 రెమ్మ
  7. నూనె 3-4 చెంచాలు
  8. ఆవాలు 1 చెంచా
  9. జీలకర్ర 1 చెంచా
  10. ఇంగువ చిటికెడు

సూచనలు

  1. ముందుగా టమాటాలు బాగా కడిగి చిన్న ముక్కలుగా తరిగి పక్కన పెట్టుకోవాలి
  2. మెంతికూర కూడా బాగా కడిగి సన్నగా తరుగుకోవాలి
  3. ఇప్పుడు పొయ్యి మీద ఒక మూకుడు పెట్టి నూనె వేసి తరిగిన మెంతికూర వేసి ఎర్రగా వేయించాలి
  4. అందులో తరిగిన టొమాటోలు వేసి మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి
  5. మగ్గిన తరువాత అందులో ఉప్పు, కారం వేసి వేయించాలి
  6. తరువాత స్టవ్ మీద ఒక మూకుడు పెట్టి అందులో నూనె వేసి కాచుకోవాలి
  7. అందులో ఆవాలు ,జీలకర్ర ,ఇంగువ కరివేపాకు, వేసి వేయించి టమాటో కూర లో వేసుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర