గొంధ్ లడ్లు | Dink/Gum Laddoo's Recipe in Telugu

ద్వారా Pravallika Srinivas  |  29th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Dink/Gum Laddoo's recipe in Telugu,గొంధ్ లడ్లు, Pravallika Srinivas
గొంధ్ లడ్లుby Pravallika Srinivas
 • తయారీకి సమయం

  10

  నిమిషాలు
 • వండటానికి సమయం

  10

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  10

  జనం

0

0

గొంధ్ లడ్లు వంటకం

గొంధ్ లడ్లు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Dink/Gum Laddoo's Recipe in Telugu )

 • గొంధ్ 100gms
 • బాదాం పప్పు 50gm
 • పిస్తా పప్పు. 50gms
 • జీడి పప్పు 50gms
 • యండుకొబ్బరి పొడి 50gms
 • నెయ్యి. 150gms
 • యాలుకల పొడి 1/2 tbsp
 • వాళ్లన్ట్స్ 50gm
 • యండు కజ్జురం 100gm
 • యండు ద్రాక్ష 20gm
 • బెల్లము తురుము 150gm

గొంధ్ లడ్లు | How to make Dink/Gum Laddoo's Recipe in Telugu

 1. యండు ఖర్జురమ్ లో జింజలు తీసి మిగతా డ్రై ఫ్రూప్ట్స్ అన్ని సిద్ధం చేసుకోవాలి .
 2. గౌన్ద్ ఈ రకం గా ఉంటుంది .
 3. గౌన్ద్ నేతిలో కొంచెం కొంచెం నేతిలో డీపీఫ్రై చేసుకోవాలి.డ్రైఫ్రూప్ట్స్ అన్నీ దోరగా వేయించుకోవాలి .
 4. వేయించిన పదార్దాలు చల్లగా అయ్యాక మిక్సర్ లో అన్నీ కలిపి గ్రైండ్ చేస్కుని తగినంత నేతితో లడ్డూ చుట్టుకోవాలి.

నా చిట్కా:

గౌన్ద్ వేయించినపుడు ప్రెస్ చేస్తే పొడి అవ్వాలి .లేదంటే చేదుగా ఉంటుంది.

Reviews for Dink/Gum Laddoo's Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo