కాసరగాయ బెల్లం కూర | Bitter Melon/baby bittergaurd curry Recipe in Telugu

ద్వారా Pravallika Srinivas  |  29th Aug 2018  |  
3 నుండి 1సమీక్షలు రేటు చెయ్యండి!
 • Bitter Melon/baby bittergaurd curry recipe in Telugu,కాసరగాయ బెల్లం కూర, Pravallika Srinivas
కాసరగాయ బెల్లం కూరby Pravallika Srinivas
 • తయారీకి సమయం

  10

  నిమిషాలు
 • వండటానికి సమయం

  10

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  3

  జనం

1

1

కాసరగాయ బెల్లం కూర వంటకం

కాసరగాయ బెల్లం కూర తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Bitter Melon/baby bittergaurd curry Recipe in Telugu )

 • కసరగాయలు 1/4
 • ఉల్లిపాయలు. 2
 • పోపుదినుసులు 1.5 tbsp
 • బెల్లం. 2 tbsp
 • నూనె. 2tbsp
 • ఉప్పు 1/4 tbsp
 • వెల్లులి కారం 1 tbsp

కాసరగాయ బెల్లం కూర | How to make Bitter Melon/baby bittergaurd curry Recipe in Telugu

 1. కసరగాయలు శుభ్రంగా కడిగి కాడలు తీసి పెట్టుకోవాలి .
 2. ముందుగా ఒక కడాయి లో నూనె వేసి కాగాక పోపు దినుసులు వేసి చిటపటలాడాక ఉల్లితరుగు , కసరగాయలు ఉప్పు పసుపు వేసి కలియబెట్టి మూత పెట్టి మగ్గనివ్వాలి .ఇపుడు తురిమిన బెల్లం వెల్లులి కారం వేసి ఒక 5 నిముషాలు మగ్గనివ్వాలి .

Reviews for Bitter Melon/baby bittergaurd curry Recipe in Telugu (1)

Sharvani Gundapanthula7 months ago

జవాబు వ్రాయండి