హోమ్ / వంటకాలు / జీడిపప్పు ఉప్మా

Photo of Cashew Upma by Sridevi Vedantham at BetterButter
467
3
0.0(0)
0

జీడిపప్పు ఉప్మా

Aug-29-2018
Sridevi Vedantham
20 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

జీడిపప్పు ఉప్మా రెసిపీ గురించి

పిల్లలకు, పెద్దలకు అందరికి నచ్చే జీడిపప్పు ఉప్మా

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • అల్పాహారం మరియు బ్రంచ్

కావలసినవి సర్వింగ: 4

  1. ఉప్మా రవ్వ - 2 కప్
  2. నీరు - 5 కప్
  3. ఉప్పు - 1 టేబుల్ స్పూన్ లేదా రుచికి సరిపడా
  4. నూనె - 50 మీ. లి
  5. జీడి పప్పులు - 10
  6. వేరుసెనగ పప్పులు - గుప్పెడు
  7. టమాటో -1
  8. క్యారట్ - 1
  9. మొక్క జొన్న/ స్వీట్ కార్న్
  10. పచ్చి మిర్చి - 4
  11. అల్లం - కొద్దిగ
  12. కరివేపాకు - 2 రెమ్మలు
  13. కొత్తిమీర - 1/4 కట్ట
  14. ఆవాలు, జీర, మినప్పప్పు, సెనగపప్పు - తలో 1/4 టీస్పూన్
  15. నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు

సూచనలు

  1. పాన్లో కొద్దిగ నెయ్యి వేసి జీడి పప్పులు వేయించి పక్కన పెట్టాలి
  2. అదే పాన్లో రవ్వ దోర గ వేయించి పక్కన పెట్టాలి
  3. పాన్లో నూనె పోసి, ఆవాలు, మినప్పప్పు, సెనగపప్పు, జీర, వేరుసెనగ పప్పులు వేసి చిటపటలాడాక పచ్చి మిర్చి, అల్లం, టమాటో, క్యారట్, మొక్కజొన్న గింజలు, కరివేపాకు వేయించి నీరు పోసి మరిగించాలి, ఉప్పు కూడా వెయ్యాలి.
  4. ఇప్పుడు వేయించిన రవ్వ మరుగుతున్న నీళ్ళలో పోస్తూ గరిట తో కలపాలి.
  5. ఇప్పుడు నెయ్యి వేసి మూత పెట్టి ఉడకనివ్వాలి. 5 నిమిషాల తర్వాత దించి పైన కొత్తిమీర , వేయించి పెట్టుకున్న జీడి పప్పు తో అలంకరించుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర