BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / నారింజ కాయ పిండి

Photo of Narinjakay pindi by Dharani Jhansi Grandhi at BetterButter
0
3
0(0)
0

నారింజ కాయ పిండి

Aug-29-2018
Dharani Jhansi Grandhi
35 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

నారింజ కాయ పిండి రెసిపీ గురించి

నిమ్మకాయ పిండి లాగానే ఇది కూడా నారింజ కాయ పిండి చాలా రుచి గా వుంటుంది..విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి..

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • టిఫిన్ వంటకములు
  • ఆంధ్రప్రదేశ్
  • ఆవిరికి
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 6

  1. పుల్లటి నారింజకాయలు పెద్దవి 6
  2. బియ్యపు రవ్వ 1/2 కేజి
  3. నూనె పావకిలో
  4. పసుపు,ఉప్పు, తగినంత
  5. కర్వేపాకు, కొత్తిమీర తగనంత
  6. ఎండుమిర్చి, 4 పచ్చిమిర్చి 4,
  7. తాలింపు దినుసులు ఆవాలు,జీలకర్ర, మినపప్పు, శెనగపప్పు, వేరుసెనగ గుళ్ళు

సూచనలు

  1. ముందుగా మనం బియ్యపు రవ్వ ఉప్పుడి పిండి లా వుడికించి వుంచుకోవాలి...ఒక గ్లాస్ రవ్వ కి ఒకటి నర నీళ్లు పడతాయి...
  2. 2) నారింజ కాయల గింజలు లేకుండా రసం తీసి వుంచుకోవాలి.
  3. 3) ఇపుడు ఉప్పుడు పిండి లో కొంచెం నూనె పసుపు ఉప్పు వేసి కలిపి అందులో తాలింపు పెట్టుకోవాలి.
  4. 4) తాలింపు కి నూనె వేసి వేడయ్యాక అందులో ఆవాలు జీలకర్ర కరివేపాకు పచ్చిమిర్చి ఎండుమర్చి శెనగ పప్పు ,మినపప్పు,గుళ్ళు,వేసి వేగించి అది పిండి లో కలపాలి..
  5. 5) చివరిగా కొత్తిమీర జల్లుకోడమే..అంతే నారింజ కాయ పిండి రెడీ...

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర