ఆరోగ్య వంతమైన ఇడ్లీలు | Healthy idly Recipe in Telugu

ద్వారా Ganeprameela   |  29th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Healthy idly recipe in Telugu,ఆరోగ్య వంతమైన ఇడ్లీలు, Ganeprameela
ఆరోగ్య వంతమైన ఇడ్లీలుby Ganeprameela
  • తయారీకి సమయం

    9

    గంటలు
  • వండటానికి సమయం

    25

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    5

    జనం

4

0

ఆరోగ్య వంతమైన ఇడ్లీలు వంటకం

ఆరోగ్య వంతమైన ఇడ్లీలు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Healthy idly Recipe in Telugu )

  • గుండు మినపప్పు 1 కప్
  • ఇడ్లీ రవ్వ 2 కప్స్
  • బీన్స్ 5-6
  • క్యారెట్ 2
  • అల్లం ముక్క చిన్నది
  • జీలకర్ర 1 స్పూన్
  • ఆవాలు 1 స్పూన్
  • నెయ్యి 2 స్పూన్స్
  • ఉప్పు తగినంత

ఆరోగ్య వంతమైన ఇడ్లీలు | How to make Healthy idly Recipe in Telugu

  1. ముందుగా మినప్పప్పు 4 గంటల సమయం వరకు నాన పెట్టి ఇడ్లీ రవ్వ కడిగి పప్పు రుబ్బి రవ్వ కలిపి 5-6 గంటల వరకు ఉండనిచ్చి
  2. బీన్స్ క్యారెట్ సన్నగా తరిగి పోపు వేసి ఇడ్లీ ప్లేట్స్ కి నెయ్యి రుద్ది పిండి వేసి బీన్స్ క్యారెట్ మిశ్రమాన్ని ఇడ్లీ పైన వేసి
  3. ఇడ్లీ కుక్కర్ లో 20 నిమిషాలు ఉడికించాలి అంతే ఇడ్లీ రెడీ

Reviews for Healthy idly Recipe in Telugu (0)