హోమ్ / వంటకాలు / ఆరోగ్య వంతమైన ఇడ్లీలు

Photo of Healthy idly by Ganeprameela  at BetterButter
148
1
0(0)
0

ఆరోగ్య వంతమైన ఇడ్లీలు

Aug-29-2018
Ganeprameela
540 నిమిషాలు
వండినది?
25 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఆరోగ్య వంతమైన ఇడ్లీలు రెసిపీ గురించి

ఆరోగ్య వంతమైన ఇడ్లీలు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • ప్రతి రోజు
  • దక్షిణ భారతీయ
  • ఉడికించాలి
  • ఆవిరికి
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. గుండు మినపప్పు 1 కప్
  2. ఇడ్లీ రవ్వ 2 కప్స్
  3. బీన్స్ 5-6
  4. క్యారెట్ 2
  5. అల్లం ముక్క చిన్నది
  6. జీలకర్ర 1 స్పూన్
  7. ఆవాలు 1 స్పూన్
  8. నెయ్యి 2 స్పూన్స్
  9. ఉప్పు తగినంత

సూచనలు

  1. ముందుగా మినప్పప్పు 4 గంటల సమయం వరకు నాన పెట్టి ఇడ్లీ రవ్వ కడిగి పప్పు రుబ్బి రవ్వ కలిపి 5-6 గంటల వరకు ఉండనిచ్చి
  2. బీన్స్ క్యారెట్ సన్నగా తరిగి పోపు వేసి ఇడ్లీ ప్లేట్స్ కి నెయ్యి రుద్ది పిండి వేసి బీన్స్ క్యారెట్ మిశ్రమాన్ని ఇడ్లీ పైన వేసి
  3. ఇడ్లీ కుక్కర్ లో 20 నిమిషాలు ఉడికించాలి అంతే ఇడ్లీ రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర