హోమ్ / వంటకాలు / తోటకూర ఆవకాయ్

Photo of Amaranthus pickle by Dharani Jhansi Grandhi at BetterButter
571
1
0.0(0)
0

తోటకూర ఆవకాయ్

Aug-29-2018
Dharani Jhansi Grandhi
30 నిమిషాలు
వండినది?
35 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

తోటకూర ఆవకాయ్ రెసిపీ గురించి

ఈ ఆవకాయ 4 రోజులు నిలువ వుంటుంది..

రెసిపీ ట్యాగ్

  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • మితముగా వేయించుట
  • పొడులు పచ్చడ్లు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. తోటకూర కట్టలు 5
  2. ఉప్పు, తగినంత
  3. మెంతి పొడి,2 టీ స్పూను
  4. ఆవాలు వేయించి దంచిన పొడి 1 టీ స్పూన్
  5. కారం తగినంత.
  6. మామిడి కాయలు పుల్లటివి 2
  7. నూనె 200 గ్రా

సూచనలు

  1. ముందుగా తోటకూర ను చిన్న చిన్న గా కోసి శుభ్రంగా కడిగి ఎండలో ఆరబెట్టాలి.
  2. ఈ లోపు మామిడి కాయ ను కోసి ముక్కలు ను పేస్ట్ లా చేసి ఉంచాలి.
  3. మెంతులు ,ఆవాలు వేయించి పొడి సిద్ధం చేసుకోవాలి.
  4. ఎండలో శుభ్రం గా ఆరిన తోటకూర నూనె లో వేసి మగ్గించి అది మగ్గాక మామిడి కాయ పేస్ట్ వేసి కలిపి ఉప్పు,కారం,మెంతి ఆవాలు పిండి వేసి కలుపుకోవడం అంతే తోటకూర ఆవకాయ్ రెడీ..

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర