పెసరపప్పు పాయసం | pesara pappu paayasam Recipe in Telugu

ద్వారా Kavitha Perumareddy  |  29th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • pesara pappu paayasam recipe in Telugu,పెసరపప్పు పాయసం, Kavitha Perumareddy
పెసరపప్పు పాయసంby Kavitha Perumareddy
 • తయారీకి సమయం

  10

  నిమిషాలు
 • వండటానికి సమయం

  20

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  6

  జనం

2

0

పెసరపప్పు పాయసం వంటకం

పెసరపప్పు పాయసం తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make pesara pappu paayasam Recipe in Telugu )

 • పెసరపప్పు 1 కప్
 • పంచదార 1 కప్
 • పాలు 1 కప్
 • యాలకులు 3
 • జీడిపప్పు 10 గ్రామ్స్
 • ఎండుద్రాక్ష 10 గ్రామ్స్
 • నెయ్యి 3 స్పూన్స్

పెసరపప్పు పాయసం | How to make pesara pappu paayasam Recipe in Telugu

 1. ముందుగా పెసరపప్పు శుభ్రంగా కడిగిపెట్టాలి.
 2. పోయిమీద గిన్నె పెట్టి పెసరపప్పు ఒక కప్ నీళ్లు పోసి ఉడికించాలి .ఉడుకుతున్న పప్పులో కాగిన పాలు పోసుకోవాలి .
 3. తరువాత పంచదార వేసి ఉడకనివ్వాలి .
 4. ఇంకో చిన్న గిన్నెలో నెయ్యి వేసి కాగిన తర్వాత జీడిపప్పు, ద్రాక్ష వేసి వేపుకొని ఉడికిన పాయసంలో కలుపుకోవాలి .యాలకుల పొడి కూడా వేసి కలిపి పోయిమీద నుండి దించేయాలి .
 5. ఇంకా పెసరపప్పు పాయసం రెడీ వేడివేడిగా వడ్డించడమే .

నా చిట్కా:

ఈ పాయసం వేడి వేడిగా తింటే రుచిగా ఉంటుంది.

Reviews for pesara pappu paayasam Recipe in Telugu (0)