Ven Pongal | Ghee pongal Recipe in Telugu

ద్వారా Sridevi Vedantham  |  29th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Ghee pongal recipe in Telugu,Ven Pongal, Sridevi Vedantham
  • తయారీకి సమయం

    5

    నిమిషాలు
  • వండటానికి సమయం

    60

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

4

0

Ven Pongal వంటకం

Ven Pongal తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Ghee pongal Recipe in Telugu )

  • బియ్యం 1 కప్పు
  • పెసరపప్పు 1 కప్పు
  • నీరు 5 కప్పులు
  • మిరియాల పొడి 1/2 టీ స్పూన్,
  • జీర పొడి 1/2 టీ స్పూన్,
  • జీడిపప్పు
  • ఉప్పు 1 టేబుల్ స్పూన్,
  • నెయ్యి 100 గ్రాముల
  • కరివేపాకు 2.రెమ్మలు
  • ఇంగువ 1/4 టీ స్పూన్

Ven Pongal | How to make Ghee pongal Recipe in Telugu

  1. బియ్యం, పెసరపప్పు, కడిగి నీరుపోసి ప్రెషర్ కుక్కర్ లో 5 విజిల్స్ వచ్చే దాకా ఉడకనివ్వాలి.
  2. కుక్కర్ చల్లారాక, ఉప్పు వేసి బాగా మెదిపి పైన ఇంగువ వేసి ఉంచాలి,
  3. స్టవ్ పై, బాణలి పెట్టి, నెయ్యి పోసి, జీడిపప్పు వేసి వేగాక, మిరియాల పొడి, జీర పొడి, వేసి అందులో కరివేపాకు వేసి చిటపటలాడాక పొంగల్ లో వేసి కలిపి, కాస్త నెయ్యి వేసి వ్డడించుకోవాలి

Reviews for Ghee pongal Recipe in Telugu (0)