Photo of Ghee pongal by Sridevi Vedantham at BetterButter
694
2
0.0(0)
0

Ven Pongal

Aug-29-2018
Sridevi Vedantham
5 నిమిషాలు
వండినది?
60 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

Ven Pongal రెసిపీ గురించి

మా నాయనమ్మ గారు మా అమ్మ కు నేర్పారు, మా అమ్మ నాకు నేర్పారు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • టిఫిన్ వంటకములు
  • తమిళనాడు
  • ఉడికించాలి
  • అల్పాహారం మరియు బ్రంచ్

కావలసినవి సర్వింగ: 4

  1. బియ్యం 1 కప్పు
  2. పెసరపప్పు 1 కప్పు
  3. నీరు 5 కప్పులు
  4. మిరియాల పొడి 1/2 టీ స్పూన్,
  5. జీర పొడి 1/2 టీ స్పూన్,
  6. జీడిపప్పు
  7. ఉప్పు 1 టేబుల్ స్పూన్,
  8. నెయ్యి 100 గ్రాముల
  9. కరివేపాకు 2.రెమ్మలు
  10. ఇంగువ 1/4 టీ స్పూన్

సూచనలు

  1. బియ్యం, పెసరపప్పు, కడిగి నీరుపోసి ప్రెషర్ కుక్కర్ లో 5 విజిల్స్ వచ్చే దాకా ఉడకనివ్వాలి.
  2. కుక్కర్ చల్లారాక, ఉప్పు వేసి బాగా మెదిపి పైన ఇంగువ వేసి ఉంచాలి,
  3. స్టవ్ పై, బాణలి పెట్టి, నెయ్యి పోసి, జీడిపప్పు వేసి వేగాక, మిరియాల పొడి, జీర పొడి, వేసి అందులో కరివేపాకు వేసి చిటపటలాడాక పొంగల్ లో వేసి కలిపి, కాస్త నెయ్యి వేసి వ్డడించుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర