హోమ్ / వంటకాలు / బొరుగుల తిరగమాత (ఉగ్గని)

Photo of vuggaani by Kavitha Perumareddy at BetterButter
337
7
0.0(0)
0

బొరుగుల తిరగమాత (ఉగ్గని)

Aug-30-2018
Kavitha Perumareddy
10 నిమిషాలు
వండినది?
25 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బొరుగుల తిరగమాత (ఉగ్గని) రెసిపీ గురించి

ఈ వంట చాలా సులభంగా ఐపోతుంది. రుచిగా కూడా ఉంటుంది. పిల్లలకు పెద్దలకు అందరికి ఇష్టమైనది .:relaxed:

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • టిఫిన్ వంటకములు
  • ఆంధ్రప్రదేశ్
  • మితముగా వేయించుట
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • తక్కువ క్యాలరీలు

కావలసినవి సర్వింగ: 6

  1. బొరుగులు అరకేజీ
  2. టమాటాలు 3
  3. పచ్చిమిర్చి 4
  4. ఉల్లిపాయ పెద్దది 1
  5. పసుపు సగం స్పున్
  6. ఉప్పు తగినంత
  7. నూనె 2 స్పూన్స్
  8. కొత్తిమీర కొద్దిగా
  9. కరివేపాకు కొద్దిగా
  10. పోపుకు జీలకర్ర, ఆవాలు స్పున్,ఎండుమిర్చి 3

సూచనలు

  1. ముందుగా బొరుగులను నీటిలో తడిపి నీళ్లు అన్ని పిండేసి బొరుగులను ఒక బేసిన్ లో పెట్టుకోవాలి ...
  2. టమాటాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు పొడవుగా సన్నగా తరిగి పెట్టుకోవాలి.
  3. ఇప్పుడు పోయిమీద బాండీ పెట్టి నూనె వేసుకొని జీలకర్ర ,ఆవాలు ,ఎండుమిర్చి వేసి వేగిన తరువాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి తగినంత ఉప్పు వేసి కాసేపు మగ్గిన తరువాత టమాటా ముక్కలు ,కరేపాకు, కొత్తిమీర, పసుపువేసి 5 నిముషాలు మగ్గించాలి .ఇప్పుడు కమ్మని వాసన వస్తుంది.
  4. మగ్గిన తాలింపులో బొరుగులను వేసి అంతా కలిసేలా బాగా కలపాలి .
  5. తరువాత వేరే గిన్నెలోకి తీసుకొని కొత్తిమీరతో అలంకరించాలి .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర