హోమ్ / వంటకాలు / పనస గింజల కుర్మా మరియు రైస్

Photo of Jack fruit seeds kurma with white rice by Divya Konduri at BetterButter
0
4
0(0)
0

పనస గింజల కుర్మా మరియు రైస్

Aug-30-2018
Divya Konduri
60 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పనస గింజల కుర్మా మరియు రైస్ రెసిపీ గురించి

పనస గింజలను ఉట్టిగా తీసుకుంటే చప్పగా ఉంటాయి ఇలా మసాల వేసి కుర్మా చేసి అన్నం తొ తీసుకుంటే రుచిగా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • తక్కువ క్యాలరీలు

కావలసినవి సర్వింగ: 4

  1. పనస గింజలు 100గ్రాములు (ఉడికించి పొట్టు తీయాలి)
  2. ఎండు కొబ్బరి ముక్కలు అర కప్పు
  3. గసాలు 2 టీ స్పూనులు
  4. చింతపండు గుజ్జు అర కప్పు
  5. గరంమసాల పొడి 1 స్పూను
  6. పల్లీలు పావు కప్పు
  7. దనియాలు 1 స్పూనూ
  8. కొత్తిమీర తగినంత
  9. ఉప్పు 1 స్పూను
  10. కారం 1 స్పూను
  11. పసుపు పావు స్పూనూ
  12. నేయ్యి 1 స్పూను
  13. మసాల దినుసుల పావు కప్పు
  14. నూనె 2 స్పూనూలు
  15. అల్లంవెల్లుల్లి 1 స్పూను
  16. ఉల్లి చీలికలు ఒక కప్పు
  17. పచ్చిమిర్చి 3 చీలికలు

సూచనలు

  1. ముందుగా మసాల కోసం ఎండు కొబ్బరి,పల్లీలు,ధనియాలు,గసాలు అన్నీ నూనె లేకుండ వేయించి పొడి చేసి పెట్టుకోవాలి
  2. కూర్మ కోసం, బాండీలో నూనె మరియు నెయ్యి వేసి మసాల దినుసులు వేసుకోవాలి
  3. ఉల్లి, పచ్చి మిర్చి కూడా వేసుకొని వేయించాలి
  4. తరువాత అల్లం వెల్లుల్లి వేసి వేగాక పసుపు, పనస గింజలను వేసి వేయించాలి
  5. చేసి పెట్టిన పొడి వేసి చింతపండు పులుసుని పోసుకోవాలి
  6. రుచికి తగినంత ఉప్పు,కారం,గరం మసాల,కొత్తిమీర వేసి కొంచెం నీళ్ళు పొసి దగ్గర పడేంత వరకు ఉడికించాలి
  7. సెర్వింగ్ ప్లేటులో అన్నం పెట్టి పనగ గింజల కూర్మా తో సర్వ్ చేయాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర