హోమ్ / వంటకాలు / టమాటో పప్పు

Photo of Tomato Dal by Pasumarthi Poojitha at BetterButter
618
6
0.0(0)
0

టమాటో పప్పు

Aug-30-2018
Pasumarthi Poojitha
59 నిమిషాలు
వండినది?
59 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

టమాటో పప్పు రెసిపీ గురించి

ఎంతో రుచిగా ఉంటుంది తరతరాల గా వాడుతున్నారు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 4

  1. కంది పప్పు1/4కప్
  2. టోమేటో 1/4 కాయలు
  3. చింతపండు రుచికి సరిపడా
  4. వెల్లులి 4రెబ్బలు
  5. కరివేపాకు 1రెబ్బ
  6. ఎండు మిర్చి 2
  7. తాలింపు గింజలు 1టేబుల్ స్పూన్
  8. ఆయిల్ 4 టేబుల్ స్పూన్
  9. వాటర్ కుకింగ్ కి సరిపడా

సూచనలు

  1. ముందుక గా గిన్నెలో కంది పప్పు కడిగి నీళ్లు పోసి ఉడికించి పెట్టుకోవాలి.
  2. టమాటాలని శుభ్రం చేసుకొని తరిగి పెట్టుకోవాలి .
  3. ఉడికించిన పప్పు లో టమాటాలని వేయాలి.
  4. చింతపండు నానా పెట్టుకొని ఉంచుకోవాలి.
  5. టమాటో లు ఉడికిన తర్వాత అందులో చింతపండు రసం పోయాలి.
  6. తర్వాత అందులో ఉప్పు ,పసుపు,కారం ,వేయాలి.
  7. తాలింపు కోసం ఒక కడాయిలో నూనె పోసి తాలింపు గింజలు ,కరివేపాకు,వెల్లులి చితకొట్టి వేయాలి,ఇంగువ ,ఎండుమిర్చి,చక్కగా వేగాక పప్పు లో వేసేయాలి. అంతే పప్పు రెడి ఇందులో నెయ్యి వేసి అప్పడాలు నచుకొని తింటే అమృతం .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర