బీసీ బెల్ బాత్ | BISI bele bath Recipe in Telugu

ద్వారా P.Anuradha Shankar puvvadi  |  30th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • BISI bele bath recipe in Telugu,బీసీ బెల్ బాత్, P.Anuradha Shankar puvvadi
బీసీ బెల్ బాత్by P.Anuradha Shankar puvvadi
 • తయారీకి సమయం

  30

  నిమిషాలు
 • వండటానికి సమయం

  60

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  6

  జనం

2

0

బీసీ బెల్ బాత్ వంటకం

బీసీ బెల్ బాత్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make BISI bele bath Recipe in Telugu )

 • కంది పప్పు 1కప్
 • పసుపు చిటికెడు
 • నూన 4 స్పూన్లు
 • బీన్స్ 20
 • క్యారెట్ 2
 • బంగాళాదుంప 2
 • పచ్చి బఠాణి 1కప్
 • బీసీ బెల్ బాత్ మసాలా పొడి 1 పాకెట్
 • ఉప్పు 2 స్పూన్లు
 • చింతపండు కొంచం
 • బియ్యం 1గ్లాస్
 • ఆవాలు 1 స్పూన్
 • కరివేపాకు 2రెమ్మలు

బీసీ బెల్ బాత్ | How to make BISI bele bath Recipe in Telugu

 1. అన్నం , కంది పప్పు , తరిగిన కూరగాయలు , చిటికెడు పసుపు, 1 స్పూన్ నూనె , సరిపడా నీళు పోసుకొని , కలిపి కుక్కర్ లో 3 కూతలు ఉడికించాలి
 2. ఒక గిన్నెలో నూన వెసి ఆవాలు , కరివేపాకు వేసి తాలింపు చేసుకోండి .
 3. తాలింపులో ఉడికించుకున్న పప్పు కూరగాయలు అన్నం మిశ్రమాన్ని వేసుకోండి
 4. ఇందులో కాస్త చింతపండు రసం , రుచికి సరిపడా ఉప్పు , బీసీ భేళే బాత్ పొడి వేసుకోండి
 5. కాసేపు మూత పెట్టుకొని మగ్గించుకొని తరిగిన కొత్తిమీర వేసుకుంటే ఘుమ ఘుమ లాడే బిసి బేలే బాత్ రెడీ .

నా చిట్కా:

పెరుగు పచ్చడి చిప్స్ బూందీ తో తింటే బాగా ఉంటది

Reviews for BISI bele bath Recipe in Telugu (0)