దద్ద్యోజనం(పెరుగన్నం) | curd rice Recipe in Telugu

ద్వారా Kavitha Perumareddy  |  30th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of curd rice by Kavitha Perumareddy at BetterButter
దద్ద్యోజనం(పెరుగన్నం)by Kavitha Perumareddy
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    25

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    3

    జనం

1

0

దద్ద్యోజనం(పెరుగన్నం) వంటకం

దద్ద్యోజనం(పెరుగన్నం) తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make curd rice Recipe in Telugu )

  • బియ్యం పావుకేజీ
  • పెరుగు అర లీటరు
  • పాలు చిన్న గ్లాస్
  • పోపుగింజెలు స్పున్
  • నూనె స్పూన్
  • పచ్చిమిర్చి3
  • ఎండుమిర్చి3
  • కొత్తిమీర కొద్దిగా
  • కరివేపాకు కొద్దిగా
  • ఉప్పు తగినంత

దద్ద్యోజనం(పెరుగన్నం) | How to make curd rice Recipe in Telugu

  1. ముందుగా బియ్యం శుభ్రంగా కడిగి గ్లాసుకు రెండున్నర గ్లాసుల చొప్పున వేసి కొద్దిగా మెత్తగా ఉడికించుకోవాలి.
  2. ఉడికిన అన్నము వేరే గిన్నెలో వేసి చల్లార్చుకోవాలి .
  3. చల్లారిన అన్నంలో పెరుగు ,పాలు ,తగినంత ఉప్పు వేసి బాగా కలిసేలా కలుపుకోవాలి.
  4. ఇప్పుడు చిన్న తాలింపు బాండీ పోయిమీద పెట్టి నూనె వేసి వేడి చేసి పోపుగింజెలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరేపాకు వేసుకుని పోపు వేగినటారువాత పెరుగు కలిపిన అన్నంలో వేసి అంతా బాగా కలుపుకోవాలి.
  5. కొత్తిమీర చల్లుకుని వేరే గిన్నెలోకి తీసుకోవాలి .

నా చిట్కా:

పెరుగు పుల్లగా లేకుండా మీగడతో కలిపి చేసుకుంటే పెరుగన్నం కమ్మగా ఉంటుంది.

Reviews for curd rice Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo