హోమ్ / వంటకాలు / బగారా రైస్

Photo of Bagara rice by Sree Sadhu at BetterButter
1229
8
0.0(0)
0

బగారా రైస్

Aug-30-2018
Sree Sadhu
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బగారా రైస్ రెసిపీ గురించి

ఇది తెలంగాణ లో చాలా ఫేమస్ అయ్యిన వంట మరియు ఇది లంచ్ కి చాలా బాగుంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • తెలంగాణ
  • ఉడికించాలి
  • మితముగా వేయించుట
  • ప్రధాన వంటకం
  • తక్కువ కొలెస్ట్రోల్

కావలసినవి సర్వింగ: 4

  1. బియ్యం: 2 కప్పులు
  2. ఉల్లిపాయలు: 3
  3. పచ్చిమిర్చి: 10
  4. కొత్తిమీర: ఒక కట్ట
  5. పుదీనా ఆకులు: పది
  6. ఉప్పు: తగినంత
  7. అల్లం వెల్లుల్లి పేస్ట్: ఒకటిన్నర టీ స్పూన్లు
  8. నూనె: 1/2 కప్పు
  9. నీళ్లు: 7 కప్పులు
  10. దాల్చినచెక్క: నాలుగు ముక్కలు
  11. లవంగాలు: 10
  12. ఏలకులు: 8

సూచనలు

  1. ముందుగా పాన్ లో నూనె వేడి చేసి అందులోగా ఉల్లి తరుగును గోధుమరంగు వచ్చే వరకు వేయించాలి. 
  2. అందులో పచ్చిమిర్చి, లవంగాలు, దాల్చినచెక్క, ఏలకులు, కరివేపాకు, పుదీనా ఆకులు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి సన్నమంట మీద పచ్చి వాసన పోయేవరకు వేయించాలి
  3. తరవాత అందులో కడిగి పెట్టుకున్న బియ్యం వేసి కొద్దిసేపు వేయించాలి.
  4. అందులోనే ఉప్పు కూడా వేసి కలిపి ఏడు కప్పుల నీరు పోసి ఉడికించాలి. 
  5. చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేయాలి. అంతే బగారా రైస్ రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర