హోమ్ / వంటకాలు / ఎర్ర గోధుమ రవ్వ పులవ్

Photo of Wheat ravva pulav by Lalitha Kandala at BetterButter
1085
5
0.0(0)
0

ఎర్ర గోధుమ రవ్వ పులవ్

Aug-30-2018
Lalitha Kandala
0 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఎర్ర గోధుమ రవ్వ పులవ్ రెసిపీ గురించి

ఎర్ర గోధుమ రవ్వ పులవ్ కొత్త వంటకం. చక్కర వ్యాధిగ్రస్తులకు చాలా మంచిది. రుచికరం కూడా..

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • ప్రెజర్ కుక్
  • ప్రధాన వంటకం
  • చక్కర వ్యాధి

కావలసినవి సర్వింగ: 2

  1. ఎర్ర గోధుమ రవ్వ 1 కప్
  2. పులావ్ మసాలా 1 స్పూన్
  3. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్
  4. ఇలాయిచీలు 2
  5. లవంగాలు 4
  6. దాల్చిన చెక్క 1/2 అంగుళం ముక్క
  7. ఉల్లిపాయలు 1
  8. క్యారెట్ 1
  9. బీన్స్ 10
  10. బంగాళా దుంపలు 2
  11. పచ్చి బఠాని 1/2 కప్
  12. కాలీ ఫ్లవర్ 1 కప్
  13. గరం మసాలా పొడి 1/2 స్పూన్
  14. ధనియాలు జీలకర్ర పొడి 1 స్పూన్

సూచనలు

  1. ముందుగా ఒక పాన్ లో కొంచెము నెయ్యి గాని, వెన్న కానీ వేసి యాలకులు, బిర్యానీ ఆకు, లవంగాలు, దాల్చిన చెక్క, జాపత్రి ఇంకా మీకు నచ్చిన మసాలాలు వేసి బాగా వేయించాలీ
  2. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయాక ఉల్లిపాయలు, చిల్లి, క్యారెట్ , బీన్స్, కాలీఫ్లవర్, బఠాని వంటి కూరగాయ ముక్కలు వేసి బాగా కలపాలి
  3. 2 నిమిషాలు అయ్యాక పులావ్ మసాలా పౌడర్, గరం మసాలా, నచ్చితే ధనియా జీరా పౌడర్ వేసి 2 కప్స్ నీళ్లు పోసి, ఉప్పు వేసి, బాగా మరిగనివ్వాలి
  4. మరిగిన తరువాత 1 కప్ పెద్ద గోధుమ నూక వేసి కలిపి ఉడకనివ్వాలి.
  5. ఉడికి , దెగ్గర పడ్డాక వడ్డించుకోవాలి .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర