హోమ్ / వంటకాలు / చిన ఉలిపాయ టమెట అనము

Photo of Small onion tamota pulao by Chandrika Reddy at BetterButter
499
5
0.0(0)
0

చిన ఉలిపాయ టమెట అనము

Aug-31-2018
Chandrika Reddy
60 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చిన ఉలిపాయ టమెట అనము రెసిపీ గురించి

చిన ఉలిపాయ టమెట అనము

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • ప్రాథమిక వంటకం

కావలసినవి సర్వింగ: 4

  1. బియ్యం 3 కప్పులు
  2. చిన్న ఉలిపాయలు 6
  3. టమాటాలు 4
  4. పచచ్చి మిరపాకయ ముక్కలు 4
  5. ఉలిపాయ 1
  6. N/A
  7. ఉప్పు రుచికి సరిపడ
  8. కోతిమిర,పూదిన 1/4 కప్పు
  9. అల్లం వెల్లుల్లి ముద్ద 1 స్పూన్
  10. గరంమసాలా 1 స్పూన్
  11. ధనియలపొడి 1/2 స్పూన్
  12. కారం 1/2 స్పూన్
  13. నీళ్లు 6 కప్పులు
  14. కరివేపాకు 1 రెమ్మ
  15. చెక్కా 1/2 అంగుళం mukkaq
  16. లవంగాలు 4
  17. బిర్యాని ఆకు 1
  18. శాహి జీరా 1/2 spoon

సూచనలు

  1. ముందుగా ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చి మిరపకాయలు ముక్కలుగా తరుక్కోవాలి
  2. పది నిమిషాల పాటు శుభ్రం చేసిన బియ్యం నాన బెట్టుకోవాలి
  3. కుండ తీసుకొని 4 చెంచాల నూనె వేయాలి
  4. ఇప్పుడు చెక్కా ,లవంగలు,బిరియానిఆకు,శాహి జీరా వేసుకొని కాసేపు వేగనివ్వాలి
  5. వేగిన మసాలా దినుసుల్లో చిన్న ఉల్లిపాయలు వేసుకోవాలి
  6. తరిగిన టమాటా , ఉలిపాయ ముక్కలు కూడా వేసి వేగనివ్వాలి
  7. తరువాత కారం,అల్లం వెల్లులి ముద్ద ,గరంమసల,ధనియలపొడి వేయాలి
  8. తరిగిన కోతిమిర,పూదిన , కరివేపాకు వేయాలి
  9. 5 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గనివ్వాలి
  10. ఇప్పుడు ఇందులో కడిగి నాన్బి బెట్టిన బియ్యం వేసుకొని బాగా కలపాలీ అలాగే అందులో రుచికి సరీపడ ఉప్పు కూడా వేయాలి
  11. 6 కప్పుల నీళ్లు పోసి ఉడకనివ్వాలి
  12. అంతె 15 నిమిషాల్లో అన్నం ఉడికి రెడీ అయ్యాక , పైన ఇష్టానుసారం కోతిమిర వేసుకునుటే సరీ
  13. చిన్న ఉల్లిపాయ టమాటా అన్నము రెడీ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర