హోమ్ / వంటకాలు / వాంగీ బాత్

Photo of Vangi bath by Chandrika Marripudi at BetterButter
1148
4
0.0(0)
0

వాంగీ బాత్

Aug-31-2018
Chandrika Marripudi
15 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

వాంగీ బాత్ రెసిపీ గురించి

ఇది ఒక రైస్ ఐటమ్.అన్నం కూరలు చేసే సమయం లేనపుడు సులువుగా చేసుకోవచ్చు. రుచిగానూ ఉంటుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • కర్ణాటక
  • మితముగా వేయించుట
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. వంకాయలు 1/4కేజి
  2. ఉల్లిపాయలు: 2
  3. బియ్యం: 2 కప్పులు
  4. ఉప్పు: తగినంత
  5. ఆవాలు: 2స్పూన్లు
  6. జీలకర్ర : 1 స్పూన్
  7. నూనె: 4 స్పూన్లు
  8. కరివేపాకు: 2రెమ్మలు
  9. కొత్తిమీర: కొద్దిగా
  10. వాంగీబాత్ మసాలా పొడి కోసం:
  11. ఎండుమిర్చి: 6
  12. ధనియాలు: 2 స్పూన్లు
  13. యాలకులు: 3
  14. దాల్చిన చక్క: 1
  15. లవంగాలు: 5
  16. మిరియాలు:1 స్పూన్
  17. నువ్వులు: 2 స్పూన్లు
  18. ఎండుకొబ్బరి: 1/2 చిప్ప

సూచనలు

  1. ముందుగా బియ్యాన్ని అన్నం వండి పెట్టుకోవాలి.
  2. మసాలా దినుసులు అన్నింటినీ నూనె లేకుండా వేయించి చల్లారాక మిక్సిలో పొడి చేసుకోవాలి.
  3. వంకాయలను ముక్కలుగా తరిగి ఉప్పు కలిపిన నీటిలో వేసి పెట్టుకోవాలి.
  4. స్టవ్ పైన బాండి పెట్టి నూనె వేసి వేడయ్యాక ఆవాలు, జీలకర్ర,కరివేపాకు వేసి ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి.
  5. ఇపుడు వంకాయ ముక్కలు వేసి కలిపి తగినంత ఉప్పు, పసుపు వేసి వేయించాలి.
  6. వంకాయ ముక్కలు వేగాక తయారు చేసిన మసాలా పొడి వేసి కలపాలి
  7. ఇపుడు అన్నం కూడా వేసి బాగా కలిపి చివరగా కొత్తిమీర వేసి కలిపి దించుకోవాలి.
  8. ఉల్లి తరుగు,క్యారెట్ తురుము, కొత్తిమీర వేసిన రైతాతో తినెయ్యడమే.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర