బీరకాయ పొట్టు కొత్తిమీర రైస్ | Ridge ground nd coriandal rice Recipe in Telugu

ద్వారా Pasumarthi Poojitha  |  31st Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Ridge ground nd coriandal rice recipe in Telugu,బీరకాయ పొట్టు కొత్తిమీర రైస్, Pasumarthi Poojitha
బీరకాయ పొట్టు కొత్తిమీర రైస్by Pasumarthi Poojitha
 • తయారీకి సమయం

  10

  నిమిషాలు
 • వండటానికి సమయం

  10

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

1

0

బీరకాయ పొట్టు కొత్తిమీర రైస్ వంటకం

బీరకాయ పొట్టు కొత్తిమీర రైస్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Ridge ground nd coriandal rice Recipe in Telugu )

 • బీరకాయలు 1/4 కేజీ
 • బియ్యం 2 కప్పులు
 • ఉప్పు తగినంత
 • ఆవాలు 2స్పున్లు
 • నూనె 2స్పున్లు
 • కరివేపాకు 2 రెమ్మలు
 • కొత్తిమీర కొద్దిగా
 • పసుపు కొద్దిగా
 • పచ్చి మిర్చి రెండు
 • పచనపప్పు 2 స్పూన్లు
 • ఛాయ పప్పు 1 స్పూను
 • జీడిపప్పు 1 స్పూను

బీరకాయ పొట్టు కొత్తిమీర రైస్ | How to make Ridge ground nd coriandal rice Recipe in Telugu

 1. ముందుగా బియ్యాన్ని అన్నం వండి పెట్టుకోవాలి
 2. బీరకాయ కడిగి పై పోట్టు తీసి పెట్టుకోవాలి. కొత్తిమీర కడిగి కట్ చేసి పెట్టుకోవాలి.
 3. స్టవ్ పై బాండీ పెట్టి నూనె వేసి కొంచం వేడి అయ్యాక బీరకాయ పొట్టు , కొత్తిమీర వేసి కొంచం వేగనివ్వాలి. ప్లేట్ లో కి తీసుకొని చల్లారాక మిక్సీ పట్టీ పేస్ట్ చేసి ఉంచుకోవాలి.
 4. అదే బాండీ లో ఆవాలు,పచాన్సపప్పు,ఛాయ పప్పు , కరివేపాకు,పచ్చిమిర్చి తరిగి వేసుకోవాలి.
 5. వెల్లులి దంచి వేసుకోవాలి,జీడిపప్పు కూడా వేయాలి .అవి అన్ని వేగాక మిక్సీ పట్టి ఉంచిన పేస్ట్ ఇందులో వేయాలి కొంచం మగ్గిన తర్వాత ఉప్పు వేయాలి ఆ తర్వాత పసుపు కూడా వేయాలి.
 6. తరువాత వండిన అన్నం బాండీ లో వేసి కలుపుకొని కొంచం నెయ్యి వేసుకొంటే చాలు
 7. ఎంతో రుచికరమైన బీరకాయ పొట్టు రైస్ రెడి.

Reviews for Ridge ground nd coriandal rice Recipe in Telugu (0)