హోమ్ / వంటకాలు / బీరకాయ పొట్టు కొత్తిమీర రైస్

Photo of Ridge ground nd coriandal rice by Pasumarthi Poojitha at BetterButter
58
5
0.0(0)
0

బీరకాయ పొట్టు కొత్తిమీర రైస్

Aug-31-2018
Pasumarthi Poojitha
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బీరకాయ పొట్టు కొత్తిమీర రైస్ రెసిపీ గురించి

పిల్లలు ఎంతో ఇష్ఠంగా తింటారు ఈసీ గా ఉంటుంది లంచ్ బాక్స్ కి సూపర్ రైస్ ఇది ...

రెసిపీ ట్యాగ్

  • గుడ్డు-లేని
  • తేలికైనవి
  • ఇతర
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • వాటితో పాటు తినేవి
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 4

  1. N/A
  2. బీరకాయలు 1/4 కేజీ
  3. బియ్యం 2 కప్పులు
  4. ఉప్పు తగినంత
  5. ఆవాలు 2స్పున్లు
  6. నూనె 2స్పున్లు
  7. కరివేపాకు 2 రెమ్మలు
  8. కొత్తిమీర కొద్దిగా
  9. పసుపు కొద్దిగా
  10. పచ్చి మిర్చి రెండు
  11. పచనపప్పు 2 స్పూన్లు
  12. ఛాయ పప్పు 1 స్పూను
  13. జీడిపప్పు 1 స్పూను

సూచనలు

  1. ముందుగా బియ్యాన్ని అన్నం వండి పెట్టుకోవాలి
  2. బీరకాయ కడిగి పై పోట్టు తీసి పెట్టుకోవాలి. కొత్తిమీర కడిగి కట్ చేసి పెట్టుకోవాలి.
  3. స్టవ్ పై బాండీ పెట్టి నూనె వేసి కొంచం వేడి అయ్యాక బీరకాయ పొట్టు , కొత్తిమీర వేసి కొంచం వేగనివ్వాలి. ప్లేట్ లో కి తీసుకొని చల్లారాక మిక్సీ పట్టీ పేస్ట్ చేసి ఉంచుకోవాలి.
  4. అదే బాండీ లో ఆవాలు,పచాన్సపప్పు,ఛాయ పప్పు , కరివేపాకు,పచ్చిమిర్చి తరిగి వేసుకోవాలి.
  5. వెల్లులి దంచి వేసుకోవాలి,జీడిపప్పు కూడా వేయాలి .అవి అన్ని వేగాక మిక్సీ పట్టి ఉంచిన పేస్ట్ ఇందులో వేయాలి కొంచం మగ్గిన తర్వాత ఉప్పు వేయాలి ఆ తర్వాత పసుపు కూడా వేయాలి.
  6. తరువాత వండిన అన్నం బాండీ లో వేసి కలుపుకొని కొంచం నెయ్యి వేసుకొంటే చాలు
  7. ఎంతో రుచికరమైన బీరకాయ పొట్టు రైస్ రెడి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర