కాబేజీ పకోడీ | Cabbage pakodi Recipe in Telugu

ద్వారా Ganeprameela   |  31st Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Cabbage pakodi recipe in Telugu,కాబేజీ పకోడీ, Ganeprameela
కాబేజీ పకోడీby Ganeprameela
  • తయారీకి సమయం

    5

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    3

    జనం

18

0

కాబేజీ పకోడీ వంటకం

కాబేజీ పకోడీ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Cabbage pakodi Recipe in Telugu )

  • చెనగపిండి 1 కప్
  • కాబేజీ తురుము 2 కప్స్
  • వాము 1/2 స్పూన్
  • థన్యాలపొడి 1 స్పూన్
  • కారం 1/2 స్పూన్
  • కర్వేపాకు 2 రెమ్మలు
  • ఉప్పు తగినంత
  • నూనె డీప్ ఫ్రై కి సరిపడ
  • అల్లం పచ్చిమిర్చి పేస్ట్ 1/2 స్పూన్

కాబేజీ పకోడీ | How to make Cabbage pakodi Recipe in Telugu

  1. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసుకోండి
  2. నూనె వేడి అయ్యేలోపు చెనగపిండి ఒక్క గిన్నె లో వేసి ఉప్పు, కారం ,వాము, అల్లం ,పచ్చిమిర్చి పేస్ట్ ,కర్వేపాకు, థన్యాలపొడి వేసి కాబేజీ తురుము వేసుకోవాలి
  3. నీళ్లు వేయకుండా బాగా కలుపుకోవాలి . కాబేజీ లో ఉండే తడి సరిపోతుంది.
  4. కాగిన నూనె లో పకోడీలా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి
  5. అంతే వేడి వేడి కాబేజీ పకోడీ రెడీ

నా చిట్కా:

కాబేజీ అంటే ఇష్ఠం లేని పిల్లల కి ఇలా పకోడీ చేసి లంచ్ బాక్స్కులో స్నాక్స్కులాగ పెడితే ఇష్ఠంగా తింటారు

Reviews for Cabbage pakodi Recipe in Telugu (0)