హోమ్ / వంటకాలు / కాబేజీ పకోడీ

Photo of Cabbage pakodi by Ganeprameela  at BetterButter
464
9
0.0(0)
0

కాబేజీ పకోడీ

Aug-31-2018
Ganeprameela
5 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కాబేజీ పకోడీ రెసిపీ గురించి

కాబేజీ పకోడీ

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • హైదరాబాదీ
  • వేయించేవి
  • చిరు తిండి
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 3

  1. చెనగపిండి 1 కప్
  2. కాబేజీ తురుము 2 కప్స్
  3. వాము 1/2 స్పూన్
  4. థన్యాలపొడి 1 స్పూన్
  5. కారం 1/2 స్పూన్
  6. కర్వేపాకు 2 రెమ్మలు
  7. ఉప్పు తగినంత
  8. నూనె డీప్ ఫ్రై కి సరిపడ
  9. అల్లం పచ్చిమిర్చి పేస్ట్ 1/2 స్పూన్

సూచనలు

  1. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసుకోండి
  2. నూనె వేడి అయ్యేలోపు చెనగపిండి ఒక్క గిన్నె లో వేసి ఉప్పు, కారం ,వాము, అల్లం ,పచ్చిమిర్చి పేస్ట్ ,కర్వేపాకు, థన్యాలపొడి వేసి కాబేజీ తురుము వేసుకోవాలి
  3. నీళ్లు వేయకుండా బాగా కలుపుకోవాలి . కాబేజీ లో ఉండే తడి సరిపోతుంది.
  4. కాగిన నూనె లో పకోడీలా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి
  5. అంతే వేడి వేడి కాబేజీ పకోడీ రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర