హోమ్ / వంటకాలు / గుంత పంగనాలు

Photo of PADDU by P.Anuradha Shankar puvvadi at BetterButter
879
6
0.0(0)
0

గుంత పంగనాలు

Aug-31-2018
P.Anuradha Shankar puvvadi
60 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గుంత పంగనాలు రెసిపీ గురించి

ఆయిల్ తక్ వగా ఉంటుందీ టిఫిన్ బాక్స్ కి సరైనది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • టిఫిన్ వంటకములు
  • కర్ణాటక
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • ప్రాథమిక వంటకం
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 6

  1. బియ్యం 1గ్లాస్
  2. మీన పప్పు 1/4 గ్లాస్
  3. మెంతులు 1 స్పూన్
  4. అటుకులు 1/4గ్లాస్
  5. ఉల్లిపాయి 4
  6. క్యారెట్ 2
  7. కొత్తిమీర కొద్దిగా
  8. కరివేపాకు కొద్దిగా
  9. అల్లం 1" ముక్క
  10. పచ్చి మిర్చి పేస్ట్ 2 స్పూన్
  11. ఉప్పు 2 స్పూన్
  12. జీలకర్ర 1 స్పూన్
  13. నానా బేటిన సెనగ పప్పు 2 స్పూన్
  14. వంట సోడా 1 స్పూన్

సూచనలు

  1. బియ్యం ,మిన పప్పు ,మెంతులు ,అటుకులు ముందు రోజే 4 నుండి 6 గంటల పాటు నాన బెట్టుకోవాలి
  2. నానినవి మెత్తని పిండిలా రుబ్బుకొని , రాత్రంతా ఊరటానికి పెట్టుకోవాలి .
  3. పులిసిన పిండి లో తరిగిన ఉల్లిపాయ, క్యారెట్ తురుము, అల్లం ముక్కలు, పచ్చి మిర్చి పేస్టు , జీలకర్ర , కరివేపాకు, కొత్తిమీర , వంట సోడా , ఉప్పు వేసుకొని బాగా కలపండి
  4. గుంత పొంగణాల పెనం వేడిచేసుకొని కాస్త నీయి కానీ నూనె కానీ వేసి తయారు చేసుకున్న పిండి మిశ్రమం పోసుకొని రెండు వైపులా దోరగా లేత బంగారు రంగు వచ్చే వరకు కాల్చుకోవాలి.
  5. రుచికరమైన గుంత పొంగణాలు రెడీ .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర