Photo of Pulagam by Sukanya Sukku at BetterButter
1166
4
0.0(0)
0

పులగం

Aug-31-2018
Sukanya Sukku
20 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పులగం రెసిపీ గురించి

పులగం చాలా సులభంగా చేయవచ్చు ఆరోగ్యానికి చాలా మంచిది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • టిఫిన్ వంటకములు
  • ఆంధ్రప్రదేశ్
  • మితముగా వేయించుట
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 4

  1. బియ్యం. 1 గ్లాసు
  2. పెసర పప్పు 1/4 గ్లాస్
  3. నీరు. తగినంత
  4. పోపు. సామాను
  5. నెయ్యి. 3 స్పూన్లు
  6. జీలకర్ర. 1/2 స్పూన్
  7. మిరియాలు. 10
  8. కరివేపాకు. 3 రెమ్మలు
  9. జీడిపప్పు. 10 పలుకులు
  10. ఉప్పు. తగినంత

సూచనలు

  1. బియ్యం,పెసరపప్పు , నీరు తగినంత ఒక గిన్నలో పోసుకొ ని ఒకసారి కడిగి పావుగంట సేపు నానివ్వాలి
  2. తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టి కుక్కర్ లో గిన్నె పెట్టీ మూత పెట్టుకోవాలి. కుక్కర్ మూడు విజిల్స్ రాని వ్వాలి.
  3. తర్వాత పొయ్యి మీద బాండీ ఉంచి నెయ్యి వేసుకొని, నెయ్యి కాగ గానే అందులో జీలకర్ర, 10 మిరియాలు, కరివేపాకు, జీడిపప్పు. వేసి వేగనివ్వాలి
  4. పోపు వెగగానె అందులో ఉడికించిన పులగం, తగినంత ఉప్పవేసి గరిట తో బాగా కలుపు కోవాలి. అంతే రుచికరమైన పులగం రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర