నిమ్మకాయ పులిహోర | Lemon rice Recipe in Telugu

ద్వారా Ganeprameela   |  1st Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Lemon rice recipe in Telugu,నిమ్మకాయ పులిహోర, Ganeprameela
నిమ్మకాయ పులిహోరby Ganeprameela
 • తయారీకి సమయం

  5

  నిమిషాలు
 • వండటానికి సమయం

  5

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  1

  జనం

0

0

నిమ్మకాయ పులిహోర వంటకం

నిమ్మకాయ పులిహోర తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Lemon rice Recipe in Telugu )

 • ఉడికిన అన్నం 1 కప్
 • నూనె 3 స్పూన్స్
 • పల్లీలు 3 స్పూన్స్
 • చెనగపప్పు 1 స్పూన్
 • మినపప్పు 1 స్పూన్
 • ఆవాలు 1 స్పూన్
 • జీలకర్ర 1 స్పూన్
 • కర్వేపాకు 2 రెమ్మలు
 • ఉప్పు తగినంత
 • పసుపు 1/2 స్పూన్
 • మిర్యాల పొడి 1/4 స్పూన్
 • ఇంగువ 1/4 స్పూన్
 • పచ్చిమిర్చి 4-5
 • నిమ్మకాయ 1 పెద్దది
 • మేంతిపొడి 1/4 స్పూన్

నిమ్మకాయ పులిహోర | How to make Lemon rice Recipe in Telugu

 1. స్టవ్ మీద కడాయి పెట్టి నూనె వేసి ఆవాలు , జీలకర్ర , మిన పప్పు , చెనెగ పప్పు , పల్లీలు వేసి దోరగా వేయించండి
 2. తరువాత పచ్చిమిర్చి , అల్లం తరుగు, కరివేపాకు ,ఇంగువ , పసుపు వేసి మరో నిమిషం వేయించండి
 3. మిర్యాల పొడి , ఉప్పు ,మెంతి పొడి కూడా వేసి పొయ్యి కట్టేసి నిమ్మరసం వేసుకోండి
 4. ఉడికించి పెట్టుకున్న అన్నం లో కలిపి పెట్టి 5 నిమిషాలు తరువాత లంచ్ బాక్స్కులో పెట్టుకోవాలి .

Reviews for Lemon rice Recipe in Telugu (0)