హోమ్ / వంటకాలు / నిమ్మకాయ పులిహోర

Photo of Lemon rice by Ganeprameela  at BetterButter
1453
7
0.0(0)
0

నిమ్మకాయ పులిహోర

Sep-01-2018
Ganeprameela
5 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
1 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

నిమ్మకాయ పులిహోర రెసిపీ గురించి

నిమ్మకాయ పులిహోర

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • దక్షిణ భారతీయ
  • తక్కువ నూనెలో వేయించటం
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • తక్కువ కొలెస్ట్రోల్

కావలసినవి సర్వింగ: 1

  1. ఉడికిన అన్నం 1 కప్
  2. నూనె 3 స్పూన్స్
  3. పల్లీలు 3 స్పూన్స్
  4. చెనగపప్పు 1 స్పూన్
  5. మినపప్పు 1 స్పూన్
  6. ఆవాలు 1 స్పూన్
  7. జీలకర్ర 1 స్పూన్
  8. కర్వేపాకు 2 రెమ్మలు
  9. ఉప్పు తగినంత
  10. పసుపు 1/2 స్పూన్
  11. మిర్యాల పొడి 1/4 స్పూన్
  12. ఇంగువ 1/4 స్పూన్
  13. పచ్చిమిర్చి 4-5
  14. నిమ్మకాయ 1 పెద్దది
  15. మేంతిపొడి 1/4 స్పూన్

సూచనలు

  1. స్టవ్ మీద కడాయి పెట్టి నూనె వేసి ఆవాలు , జీలకర్ర , మిన పప్పు , చెనెగ పప్పు , పల్లీలు వేసి దోరగా వేయించండి
  2. తరువాత పచ్చిమిర్చి , అల్లం తరుగు, కరివేపాకు ,ఇంగువ , పసుపు వేసి మరో నిమిషం వేయించండి
  3. మిర్యాల పొడి , ఉప్పు ,మెంతి పొడి కూడా వేసి పొయ్యి కట్టేసి నిమ్మరసం వేసుకోండి
  4. ఉడికించి పెట్టుకున్న అన్నం లో కలిపి పెట్టి 5 నిమిషాలు తరువాత లంచ్ బాక్స్కులో పెట్టుకోవాలి .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర