పుఫ్య్ గుడ్డు అట్టు. | Puffy omlet Recipe in Telugu

ద్వారా Pasumarthi Poojitha  |  1st Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Puffy omlet recipe in Telugu,పుఫ్య్ గుడ్డు అట్టు., Pasumarthi Poojitha
పుఫ్య్ గుడ్డు అట్టు.by Pasumarthi Poojitha
 • తయారీకి సమయం

  30

  నిమిషాలు
 • వండటానికి సమయం

  5

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  2

  జనం

4

0

పుఫ్య్ గుడ్డు అట్టు. వంటకం

పుఫ్య్ గుడ్డు అట్టు. తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Puffy omlet Recipe in Telugu )

 • గుడ్లు 2
 • మిరియాల పొడి 1/4 స్పూన్
 • ఉప్పు రుచికి సురిపడ
 • బటర్ 2 టేబుల్ స్పూన్స్

పుఫ్య్ గుడ్డు అట్టు. | How to make Puffy omlet Recipe in Telugu

 1. ముందుగా గుడ్లు పగల కొట్టి ఒక గిన్నెలోకి తెలుపు , పసుపు విడి విడి గా తీసుకోవాలి.
 2. తెలుపు సొన మిశ్రమాన్ని తీసుకొని విస్క్ తో నురుగు వచ్చే దాకా బాగా చిలకాలి . అలాగే పసుపు సొన కూడా క్రీం ల మారే వరకు చిలకాలి .
 3. చిలికన మిశ్రమం రెండు ఒక గిన్నెలో వేసి కలుపుకొని ఉప్పు ,మిరియాల పొడి రుచికి సరిపడా వేసుకోవాలి . మిక్స్ చేసి ఉంచుకోవాలి.
 4. స్టవ్ వెలిగించి బాండీ పెట్టి కొంచం బటర్ వేయాలి కడై లో గుడ్డు మిశ్రమాన్ని వేసి ఐదు నిమిషాలు మూత పెట్టి ఉడికించాలి అంతే.
 5. ఫ్లఫి ఆమ్లెట్ రెడి . చాలా బాగుంటుంది .

నా చిట్కా:

హెల్త్య్ ను టాస్ట్య్ గా ఉంటుంది పిల్లలకు మాంఛిది బాగా నచుతుంది...

Reviews for Puffy omlet Recipe in Telugu (0)