హోమ్ / వంటకాలు / కిచిడి

Photo of Mixed dal kichidi by Chandrika Marripudi at BetterButter
0
4
0(0)
0

కిచిడి

Sep-01-2018
Chandrika Marripudi
15 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కిచిడి రెసిపీ గురించి

బియ్యం,3రకాల పప్పులు,కూరగాయల ముక్కలతో చేసుకునే వంటకం ఇది.పిల్లలకి ,పెద్దలకు అందరికి చాలా మంచిది. ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు రెండు ఉన్న వంటకం.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. బియ్యం: 1గ్లాస్
  2. పెసరపప్పు: 1/4 కప్
  3. కందిపప్పు: 1/4 కప్
  4. పచ్చి శనగపప్పు: 1/4 కప్
  5. ఉల్లిపాయ: 1
  6. టొమాటోలు : 2
  7. క్యారెట్: 2
  8. పచ్చిమిర్చి: 3
  9. జీలకర్ర: 1 స్పూన్
  10. దాల్చిన చక్క: చిన్నముక్క
  11. లవంగాలు: 4
  12. కరివేపాకు: 2 రెమ్మలు
  13. కొత్తిమీర: కొద్దిగా
  14. నూనె : 4 స్పూన్లు
  15. ఉప్పు: తగినంత

సూచనలు

  1. ముందుగా బియ్యం, పప్పులు అన్ని కలిపి నీళ్లు పోసి కడిగి పెట్టుకోవాలి.
  2. స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె వేసి వేడయ్యాక చక్క,లవంగాలు, జీలకర్ర, కరివేపాకు వేసి వేయించాలి
  3. తరువాత తరిగిన కూరగాయల ముక్కలు వేసి కలపాలి.
  4. కూర ముక్కలు మగ్గాక బియ్యం, పప్పుల మిశ్రమం వేసి కలపాలి.
  5. ఇపుడు బియ్యం పప్పులు కలిపి ఎంతుంటే దానికి రెట్టింపు నీళ్లు పోసుకోవాలి.1కి 2 గ్లాసులు పోసుకోవాలి
  6. ఇపుడు తగినంత ఉప్పు వేసి కలిపి ఉడికించాలి. చివరలో కొత్తిమీర వేసి కలపాలి.
  7. కుక్కర్లో 3 విజిల్స్ వరకు ఉడికిస్తే సరిపోతుంది.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర