సగ్గు బియ్యం వడలు | SABUDANA Vada Recipe in Telugu

ద్వారా P.Anuradha Shankar puvvadi  |  1st Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • SABUDANA Vada recipe in Telugu,సగ్గు బియ్యం వడలు , P.Anuradha Shankar puvvadi
సగ్గు బియ్యం వడలు by P.Anuradha Shankar puvvadi
 • తయారీకి సమయం

  2

  గంటలు
 • వండటానికి సమయం

  15

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  5

  జనం

2

0

సగ్గు బియ్యం వడలు వంటకం

సగ్గు బియ్యం వడలు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make SABUDANA Vada Recipe in Telugu )

 • సగ్గు బియ్యం 1కప్
 • బంగాళాదుంపలు 2
 • వరి పిండి 4 స్పూన్లు
 • పచ్చి మిర్చి పేస్ట్ 2 స్పూన్ల
 • ఉప్పు 1 స్పూన్
 • జీలకర్ర 1 స్పూన్
 • కొత్తిమీర కొద్దిగా
 • కరివేపాకు కొద్దిగా
 • కొబ్బరి ముక్కలు 2 స్పూన్లు

సగ్గు బియ్యం వడలు | How to make SABUDANA Vada Recipe in Telugu

 1. సగ్గు బియ్యం 2 గంటల పాటు సరిపడా నీళ్లు పోసుకొని నాన బెట్టాలి
 2. బంగాళా దుంపలు ఉడక బెట్టకోవాలి
 3. నాన బెట్టిన సగ్గు బియ్యం , ఉడికించిన బంగాళా దుంపలు మెదిపి, బియ్యం పిండి మిగతా పదార్థాలు అన్నీ కలిపి పెట్టుకోవాలి
 4. బాండీలో వేయించటానికి సరిపడ నూనె పోసుకొని వేడెక్కిన తరువాత తయారు చేసుకున్న సగ్గు బియ్యం బంగాళా దుంప మిశ్రమం తో వడలు చేసుకొని దోరగా బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి
 5. రుచికరమైన సగ్గు బియ్యం వడలు బాక్సులో సర్దటానికి రెడీ.

నా చిట్కా:

వెల్లుల్లి పాయలు కూడా సన్నగా తరిగి వేసుకోవచ్చు

Reviews for SABUDANA Vada Recipe in Telugu (0)