కారం పూరి | Karam poori Recipe in Telugu

ద్వారా Dachapalli Swapna  |  1st Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Karam poori by Dachapalli Swapna at BetterButter
కారం పూరిby Dachapalli Swapna
  • తయారీకి సమయం

    15

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

0

0

కారం పూరి

కారం పూరి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Karam poori Recipe in Telugu )

  • బియ్యం పిండి ఒక కప్పు
  • గొదుమ పిండి ఆర కప్పు
  • కారం 2 చెంచాలు
  • ఉప్పు తగినంత
  • జిలకర్ర 1 చెంచా
  • నువ్వు లు 1 చెంచా
  • నూనె 2 చెంచాలు
  • నూనె వెయించడానికి సరిపడ తీసుకోవాలి

కారం పూరి | How to make Karam poori Recipe in Telugu

  1. ఒక గిన్నెలో గోదుమపిండి, బియ్యం పిండి,కారం ,ఉప్పు ,నువ్వు లు, జీలకర్ర మరియు నూనే వెసుకొవాలి
  2. అన్ని వెసుకొని నీళ్లు పొసుకొని పూరి పిండి లాగ తడుపుకొవాలి
  3. పిండిని పది నిమిషాలు నానపెట్టుకొవాలి
  4. పిండిని పూరీలు చెసుకొవాలి
  5. ఒక బాణిలో నూనె వెసుకొని వేడి చెసుకొవాలి
  6. వేడి నూనెలో పూరిలు వేసి వెయించుకొవాలి

నా చిట్కా:

పూరిలు కర కర వెయించుకోవాలి కర కర పూరిలు ఒక డబ్బాలో వెసుకోని పెట్టుకొవాలి వారం రోజులు వరకు ఉంటాయి

Reviews for Karam poori Recipe in Telugu (0)