హోమ్ / వంటకాలు / కారం పూరి

1237
1
0.0(0)
0

కారం పూరి

Sep-01-2018
Dachapalli Swapna
15 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కారం పూరి రెసిపీ గురించి

తెలికైనవి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • వేయించేవి
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. బియ్యం పిండి ఒక కప్పు
  2. గొదుమ పిండి ఆర కప్పు
  3. కారం 2 చెంచాలు
  4. ఉప్పు తగినంత
  5. జిలకర్ర 1 చెంచా
  6. నువ్వు లు 1 చెంచా
  7. నూనె 2 చెంచాలు
  8. నూనె వెయించడానికి సరిపడ తీసుకోవాలి

సూచనలు

  1. ఒక గిన్నెలో గోదుమపిండి, బియ్యం పిండి,కారం ,ఉప్పు ,నువ్వు లు, జీలకర్ర మరియు నూనే వెసుకొవాలి
  2. అన్ని వెసుకొని నీళ్లు పొసుకొని పూరి పిండి లాగ తడుపుకొవాలి
  3. పిండిని పది నిమిషాలు నానపెట్టుకొవాలి
  4. పిండిని పూరీలు చెసుకొవాలి
  5. ఒక బాణిలో నూనె వెసుకొని వేడి చెసుకొవాలి
  6. వేడి నూనెలో పూరిలు వేసి వెయించుకొవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర