హోమ్ / వంటకాలు / గిన్నెరోట్టి

Photo of G i nn e r o t t i by Pranavee Ganti at BetterButter
547
4
0.0(0)
0

గిన్నెరోట్టి

Sep-01-2018
Pranavee Ganti
20 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గిన్నెరోట్టి రెసిపీ గురించి

గిన్నె రొట్టె దీనిని కొన్ని ప్రాంతాల్లో దిబ్బ రొట్టె అని కూడా అంటారు .

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • టిఫిన్ వంటకములు
  • చిన్న మంట పై ఉడికించటం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. 2 కప్పుల మినపప్పు
  2. 4 కప్పుల ఇడ్లీ రవ్వ
  3. 1 స్పూన్ ఉప్పు

సూచనలు

  1. ముందు రోజు రాత్రి 2 కప్పుల మినపప్పు కడిగి నానపెట్టాలి.
  2. తర్వాతి రోజు నానపెట్టిన మినపప్పు ని గ్రైండర్లో వేసి ఇడ్లీ పిండిలా మెత్తగా రుబ్బుకుని పాత్రలోకి తీసుకోవాలి. 3,4 కప్పుల ఇడ్లీ రవ్వని బాగా కడిగి నానపెట్టాలి
  3. నానిన రవ్వ ని నీరు పిండి రుబ్బిన మినపిండిలో వెయ్యాలి.ఈ రవ్వలో సాల్ట్ వేసి పిండిని బాగా కలిపి 4గం లు పక్కనపెట్టుకోవాలి.
  4. స్టవ్ పైన మందంగా వుండే పాత్రపెట్టుకోవాలి . పాత్ర బాగా వేడి అయ్యాక ఆయిల్ వేసి ఇడ్లీ పిండిని కొంచం ఎక్కువగానే వెయ్యాలి.
  5. చుట్టూ నూనె వేసి పొయ్యి సిమ్ లో పెట్టి 10ని లు మూత పెట్టి ఉంచాలి. నెమ్మదిగా ఆ రొట్టిని తిరగవెయ్యాలి
  6. రెండోవ వైపు కూడా ఇంకో 10 ని ఉంచి ఎర్రగా కాలిన రొట్టిని నచ్చిన చట్నీతో తింటే అద్భుతం.ఇది చాలా పాతకాలపు వంట.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర