పాలక్ వడ | Palak vada Recipe in Telugu

ద్వారా Sukanya Sukku  |  1st Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Palak vada recipe in Telugu,పాలక్ వడ, Sukanya Sukku
పాలక్ వడby Sukanya Sukku
 • తయారీకి సమయం

  20

  నిమిషాలు
 • వండటానికి సమయం

  20

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

1

0

పాలక్ వడ వంటకం

పాలక్ వడ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Palak vada Recipe in Telugu )

 • మినపప్పు. 250 గ్రాములు
 • పాలకూర. 2 కట్టలు. తరిగనది
 • అల్లం. కొద్దిగా
 • పచ్చిమిర్చి. 2
 • ఉప్పు. తగినంత
 • కొత్తిమీర. 1/2 కప్పు
 • కరివేపాకు. 1 స్పూన్
 • ఉల్లిపాయలు. 2. తరిగినవి
 • నీరు. కొద్దిగా
 • నూనె తగినంత

పాలక్ వడ | How to make Palak vada Recipe in Telugu

 1. మినపప్పు ను ఒక రెండు గంటల ముందు నాన బెట్టాలి
 2. తరువాత మినపప్పు ను గ్రైండర్ జార్లో వేసుకొని మెత్త గా వడల పిండి మాదిరిగా రుబ్బు కోవాలి
 3. తర్వాత పాలకూర, పచ్చిమిర్చి, అల్లం ,ఉల్లిపాయలు, ఉప్పు, కొత్తిమీర, కరివేపాకు మిక్సి లో వేసుకోవాలి
 4. పాలకూర మిశ్రమాన్ని రుబ్బిన మినప్పప్పు లో వేసుకొని బాగా కలుపకోవాలి . తర్వాత పొయ్యి మీద బాణలి ఉంచి అందులో నూనె పోసి కాగిన తరువాత వడలు చేసుకొని కాలనివ్వాలి

నా చిట్కా:

పాలకూర ఆరోగ్య నిధి . పాలకూర లో ఆరోగ్యానికి మేలు చేకూర్చే పోషకాలు అధికంగా వున్నాయి

Reviews for Palak vada Recipe in Telugu (0)