హోమ్ / వంటకాలు / పాలక్ వడ

Photo of Palak vada by Sukanya Sukku at BetterButter
126
4
0.0(0)
0

పాలక్ వడ

Sep-01-2018
Sukanya Sukku
20 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పాలక్ వడ రెసిపీ గురించి

పాలకూర గుండె జబ్బులు రాకుండా అడ్డుకొని ఆరోగ్యానికి మేలు చేస్తుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • చిన్న మంట పై ఉడికించటం
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. మినపప్పు. 250 గ్రాములు
  2. పాలకూర. 2 కట్టలు. తరిగనది
  3. అల్లం. కొద్దిగా
  4. పచ్చిమిర్చి. 2
  5. ఉప్పు. తగినంత
  6. కొత్తిమీర. 1/2 కప్పు
  7. కరివేపాకు. 1 స్పూన్
  8. ఉల్లిపాయలు. 2. తరిగినవి
  9. నీరు. కొద్దిగా
  10. నూనె తగినంత

సూచనలు

  1. మినపప్పు ను ఒక రెండు గంటల ముందు నాన బెట్టాలి
  2. తరువాత మినపప్పు ను గ్రైండర్ జార్లో వేసుకొని మెత్త గా వడల పిండి మాదిరిగా రుబ్బు కోవాలి
  3. తర్వాత పాలకూర, పచ్చిమిర్చి, అల్లం ,ఉల్లిపాయలు, ఉప్పు, కొత్తిమీర, కరివేపాకు మిక్సి లో వేసుకోవాలి
  4. పాలకూర మిశ్రమాన్ని రుబ్బిన మినప్పప్పు లో వేసుకొని బాగా కలుపకోవాలి . తర్వాత పొయ్యి మీద బాణలి ఉంచి అందులో నూనె పోసి కాగిన తరువాత వడలు చేసుకొని కాలనివ్వాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర