హోమ్ / వంటకాలు / తాలింపు అన్నం

Photo of Taalimpu annam by Kavitha Perumareddy at BetterButter
1024
4
0.0(0)
0

తాలింపు అన్నం

Sep-01-2018
Kavitha Perumareddy
0 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

తాలింపు అన్నం రెసిపీ గురించి

ఈ వంట ను పిల్లలు బాగా ఇష్టపడి తింటారు.చాలా సులభంగా, కూరగాయలు ఏమి అందుబాటులో లేనప్పుడు చేసుకోవచ్చు.లంచ్ బాక్స్ చల్లారిన ఈ అన్నము బాగుంటుంది:relaxed:.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • మితముగా వేయించుట
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. ఒక పెద్ద కప్ అన్నం .అన్నం పొడిపొడిగా ఉండాలి
  2. నూనె స్పున్
  3. పోపుగింజెలు స్పున్
  4. ఎండుమిర్చి3
  5. కరేపాకు కొద్దిగా
  6. పసుపు సగం స్పున్
  7. కారం 1 చిన్న స్పున్
  8. ఉప్పు తగినంత
  9. ధనియాలపొడి స్పున్ ఇది లేకపోయినా పర్వాలేదు

సూచనలు

  1. ముందుగా అన్నం చల్లార్చుకోవాలి. పొడి పొడి గా ఉండాలి.
  2. ఇప్పుడు పోయిమీద బాండిపెట్టి నూనెవేసి వేడి అయిన తరువాత పోపుగింజెలు, ఎండుమిర్చి, కరేపాకు వేసి వేగినటారువాత... పసుపు,కారం,ఉప్పు,ధనియాలపొడి పోపులో వేసి కలిపి తరువాత అన్నం కూడా వేసి అంతా కలిసేలా బాగా కలపాలి.
  3. ఒక 5 నిముషాలు ఉంచి తీసి వేరే గిన్నెలో తీసుకోవాలి.చాలా రుచిగా ,సులభంగా చేసుకొనే తాలింపు అన్నం రెడీ .
  4. ఎండుమిర్చి, కరేపాకు పోపుగింజెలు బాగా వేగి క్రిస్పీగా ఉంటాయి తినే టప్పుడు.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర