ప్రోటీన్ ఫైబర్ రైస్ | Protein fiber rice Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  2nd Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Protein fiber rice recipe in Telugu,ప్రోటీన్ ఫైబర్ రైస్, Sree Vaishnavi
ప్రోటీన్ ఫైబర్ రైస్by Sree Vaishnavi
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    3

    జనం

1

0

ప్రోటీన్ ఫైబర్ రైస్ వంటకం

ప్రోటీన్ ఫైబర్ రైస్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Protein fiber rice Recipe in Telugu )

  • పల్లీలు 2 చెంచాలు
  • మొక్కజొన్న గింజలు 3 చెంచాలు
  • నూనె 2 చెంచాలు
  • ఉల్లిపాయ 1
  • జీలకర్ర 1/2 చెంచా
  • క్యారెట్ 1/2 కప్
  • మినపప్పు 1/2 చెంచా
  • సెనగపప్పు 1/2 చెంచా
  • కాజు 3-4
  • ఉడికించి చల్లరిచిన అన్నం 2 కప్పులు
  • జీలకర్ర 1/2 చెంచా
  • ఉప్పు తగినంత
  • కారం తగినంత
  • పచ్చిమిర్చి 1
  • కొత్తిమీర 1 చెంచా

ప్రోటీన్ ఫైబర్ రైస్ | How to make Protein fiber rice Recipe in Telugu

  1. ముందుగా పొయ్యి మీద ఒక మూకుడు పెట్టుకోవాలి అందులో నూనె వేసి కాచుకోవాలి
  2. నూనె వేడి అయ్యిన తరువాత పల్లీలు ,కాజు ,జీలకర్ర ,మినపప్పు ,సెనగపప్పు వేసి వేయించాలి
  3. వేగిన తరువాత అందులో పచ్చిమిర్చి ,ఉల్లిపాయ వేసి వేయించాలి
  4. వేగిన తరువాత క్యారెట్ ముక్కలు మొక్కజొన్న ,ఉప్పు, కారం ,వేసి ఒక నిమిషము వేగనివ్వాలి
  5. వేగిన తరువాత అందులో అన్నం వేసి మరో రెండు నిమిషాలు వేయించి వేడి వేడిగా సర్వ్ చేసుకోవడమే
  6. అందులో కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోవడమే

Reviews for Protein fiber rice Recipe in Telugu (0)