హోమ్ / వంటకాలు / ప్రోటీన్ ఫైబర్ రైస్

Photo of Protein fiber rice by Sree Sadhu at BetterButter
577
4
0.0(0)
0

ప్రోటీన్ ఫైబర్ రైస్

Sep-02-2018
Sree Sadhu
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ప్రోటీన్ ఫైబర్ రైస్ రెసిపీ గురించి

ఇది లంచ్ బాక్స్ కి ఇస్తే పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. పల్లీలు 2 చెంచాలు
  2. మొక్కజొన్న గింజలు 3 చెంచాలు
  3. నూనె 2 చెంచాలు
  4. ఉల్లిపాయ 1
  5. జీలకర్ర 1/2 చెంచా
  6. క్యారెట్ 1/2 కప్
  7. మినపప్పు 1/2 చెంచా
  8. సెనగపప్పు 1/2 చెంచా
  9. కాజు 3-4
  10. ఉడికించి చల్లరిచిన అన్నం 2 కప్పులు
  11. జీలకర్ర 1/2 చెంచా
  12. ఉప్పు తగినంత
  13. కారం తగినంత
  14. పచ్చిమిర్చి 1
  15. కొత్తిమీర 1 చెంచా

సూచనలు

  1. ముందుగా పొయ్యి మీద ఒక మూకుడు పెట్టుకోవాలి అందులో నూనె వేసి కాచుకోవాలి
  2. నూనె వేడి అయ్యిన తరువాత పల్లీలు ,కాజు ,జీలకర్ర ,మినపప్పు ,సెనగపప్పు వేసి వేయించాలి
  3. వేగిన తరువాత అందులో పచ్చిమిర్చి ,ఉల్లిపాయ వేసి వేయించాలి
  4. వేగిన తరువాత క్యారెట్ ముక్కలు మొక్కజొన్న ,ఉప్పు, కారం ,వేసి ఒక నిమిషము వేగనివ్వాలి
  5. వేగిన తరువాత అందులో అన్నం వేసి మరో రెండు నిమిషాలు వేయించి వేడి వేడిగా సర్వ్ చేసుకోవడమే
  6. అందులో కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోవడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర