హోమ్ / వంటకాలు / మేతి మష్రూమ్ కర్రీ(హోటల్ స్టైల్)

Photo of Methy Mashroom curry(hotel style) by Pranavee Ganti at BetterButter
89
2
0.0(0)
0

మేతి మష్రూమ్ కర్రీ(హోటల్ స్టైల్)

Sep-02-2018
Pranavee Ganti
10 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఉత్తర భారతీయ
  • చిన్న మంట పై ఉడికించటం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. మష్రూమ్/ పుట్ట గొడుగులు 1 1/2 కప్పులు
  2. మెంతి కూర చిన్న కట్ట
  3. పెరుగు 1 కప్
  4. 1/2 స్పూన్ గరం మసాలా పొడి
  5. కారం 1 స్పూన్
  6. ఉప్పు 1 స్పూన్
  7. కొత్తిమీర కొద్దిగా
  8. ఉల్లిపాయ 1
  9. అల్లంవెల్లుల్లి పేస్ట్ 1/2 స్పూన్
  10. పసుపు కొద్దిగా

సూచనలు

  1. ముందుగా ఒక బౌల్ లో కప్ పెరుగు వేసి దాన్లో 1/2స్పూన్ గరం మసాలా పొడి , 1 స్పూన్ కారం,1 స్పూన్ సాల్ట్ వేసి బాగా కలపాలి. తర్వాత ఈ పెరుగులో కప్ మెంతి కూర ఆకులు, కట్ చేసిన మష్రూమ్ ముక్కలు వేసి బాగా కలిపి 5 నిమిషాలు పక్కనపెట్టాలి .
  2. స్టవ్ పైన బాండీ పెట్టి ఆయిల్ వేసి వేడెక్కాక కొద్దిగా జీలకర్ర వెయ్యాలి.
  3. తర్వాత ఉల్లిముక్కలు, పసుపు వెయ్యాలి.
  4. వేగిన ఉల్లిముక్కల్లో 1/2 స్పూన్ అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపాలి.
  5. తర్వాత పెరుగులో నానపెట్టినవి వేసి బాగా కలపి మూత పెట్టాలి.
  6. కూరలో ఉన్న నీరు దగ్గరపడే వరకు ఉంచుకొని స్టవ్ అపాలి.
  7. ఎంతో రుచిగా వుండే మేథి మష్రూమ్ కూర పరోట,చపాతీ,పూరి తో తినటానికి సిద్ధం.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర