హోమ్ / వంటకాలు / నెల్లూరు ఎర్ర కారం దోశ

Photo of Nellore erra karam dosa by Sukanya Sukku at BetterButter
1728
3
0.0(0)
0

నెల్లూరు ఎర్ర కారం దోశ

Sep-02-2018
Sukanya Sukku
360 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

నెల్లూరు ఎర్ర కారం దోశ రెసిపీ గురించి

నెల్లూరి ఏర్ర కారం దోశ చాలా ఫేమస్ ,చేయడం కూడా చాలా సులభం.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • టిఫిన్ వంటకములు
  • ఆంధ్రప్రదేశ్
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. దోశ పిండి కి కొలత :
  2. మినపప్పు 1 కప్పు
  3. ఉప్పుడు బియ్యం 1 కప్పు
  4. పచ్చి బియ్యం ( మామూలు బియ్యం) 2 కప్పులు
  5. ఉప్పు తగినంత
  6. నీరు సరిపడినంత
  7. ఎర్ర కారం చట్నీ కి కొలత :
  8. ఉల్లిపాయలు 3 తరిగినవి
  9. వేరుశెనగ పప్పు 2 స్పూన్లు
  10. చింతపండు కొద్దిగా
  11. ఉప్పు తగినంత
  12. ఎండు కొబ్బరి తురుము 3 స్పూన్లు
  13. ఎండు మిరపకాయలు 6
  14. వెల్లుల్లి రెబ్బలు 3
  15. ఉప్పు తగినంత

సూచనలు

  1. ముందుగా మినపప్పు, ఉప్పుడు బియ్యం, మామూలు బియ్యం నీటిలో కడిగి 5 గంటలు నాననివ్వాలి.
  2. నానిన మినపప్పు, బియ్యము లను గ్రైండర్ లో మెత్తగా రబ్బు కొని ఉప్పు కూడా వేసి కలపాలి ఈ పిండి మిశ్రమాన్ని 6 గంటల పాటు పులవ నివ్వాలి
  3. ఎర్ర కారం చట్నీ తయారీ : స్టవ్ మీద బాణలి ఉంచి అందులో నూనె వేసి కాగాక వేరుసెనగ పప్పు 5 నిమిషాల పాటు వేయించాలి తర్వాత. కొంచం చల్లారాక మిక్సీలో వేరుశెనగ పప్పు, చింత పండు, ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు, ఎండు మిర్చి ఎండు కొబ్బరి తురుము వేసి మిక్సి జార్ లో మెత్తగా వేసుకోవాలి అంతే ఎర్ర కారం రెడీ
  4. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టీ వేడెక్కిన తరవాత దోశ వేసుకోవాలి. దోశ నెయ్యి తో వేసుకుంటే చాలా రుచికరంగా ఉంటాయి.
  5. దోశ మీద మనం తయారు చేసి ఉంచుకున్న ఎర్ర కారం దోశ మీద వేసుకోవాలి. అంతే రుచకరమైన నెల్లూరు ఎర్ర కారం దోశ రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర