హోమ్ / వంటకాలు / మువ్వన్నెల పూరి

Photo of THIRANGA POORI by Sandhya Rani Vutukuri at BetterButter
663
3
0.0(0)
0

మువ్వన్నెల పూరి

Sep-03-2018
Sandhya Rani Vutukuri
20 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
1 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మువ్వన్నెల పూరి రెసిపీ గురించి

పెట్టేది పాతది అయినా కంటి కి ఇంపుగా చేస్తే పిల్లలు పారేయ కుండా, వాళ్ళ స్నేహితులతో గొప్పగా చూపిస్తూ, పూర్తిగా తినేసి, డబ్బా ఖాళీ చేసి రాగా నే, డబ్బా మొత్తం తిన్నామని చెప్తారు. ఆలస్యం దేనికి? ఒక రోజు ఈ జెండా రంగుల తో పూరీలు చేసి డబ్బాలో పెట్టి చూడండి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • భారతీయ
  • వేయించేవి
  • ప్రధాన వంటకం
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 1

  1. గోధుమపిండి 1 కప్పు
  2. క్యారెట్ 1
  3. పాల కూర 1 కట్ట
  4. కుంకుమ పువ్వు 2 రేకులు/కేసరి రంగు
  5. ఉప్పు చిటికెడు
  6. మైదా 1/4 కప్పు
  7. నూనె 2 కప్పులు

సూచనలు

  1. క్యారేట్ ను సన్న గా తురమండి
  2. దాన్ని వడకట్టండి.
  3. ఎక్కువ రంగు కోసం ఆ జ్యూస్లో 1 కుంకుమ పూవు లేదా కేసరి రంగు వేయండి.
  4. ఇప్పుడు ఈ నీటితో చాలా తక్కువ ఉప్పు వేసి సగం కప్పు గోధుమ పిండి ని పూరి పిండి ల తడపండి.
  5. పాలకూర శుభ్రం చేసి, బాగా మరిగే నీళ్ల లో వేసి, 2 ని.లు ఉంచి నీరు లేకుండా తీసి, రుబ్బుకోండి.
  6. ఈ పాలకూర ముద్ద కు చిటికెడు కంటే తక్కువ ఉప్పు వేసి గోధుమపిండి కలపండి.
  7. మైదా పిండి ని తీసుకొని పూరి పిండి లా కలుపుకోవాలి.
  8. ఇప్పుడు మనకు 3 జెండా రంగుల తో పిండి తయారయింది. దాన్ని ఒకదాని తరువాత ఒకటి పెట్టండి.
  9. వేలు తో దగ్గర గా వుండ చేయండి
  10. పూరీలు గా వొత్తు కోండి.
  11. కాల్చి పిల్లల కు ఇష్టమైన జామ్ తో లేదా కూర తో డబ్బా సిద్ధం చేయండి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర