హోమ్ / వంటకాలు / వెజిటబుల్ పులావ్

Photo of Vegetable pulav by Gadige Maheswari  at BetterButter
451
4
0.0(0)
0

వెజిటబుల్ పులావ్

Sep-03-2018
Gadige Maheswari
50 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

వెజిటబుల్ పులావ్ రెసిపీ గురించి

పూర్తి వంట చేసే వీలు లేనప్పుడు సులువుగా తయారు చేసుకునే వన్ పాట్ డిష్ మరియు ఎంతో ఫిల్లింగ్ కూడా .

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ఇతర
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. బియ్యం - 1/2 kg
  2. బీన్స్ - 1 కప్
  3. క్యారెట్ - 1 కప్
  4. మీల్ మేకర్ - 1 కప్
  5. బంగాళాదుంప - 1 కప్
  6. ఉల్లిపాయ - 1
  7. పచ్చిమిర్చి - 4
  8. నూనె 1/4 కప్
  9. నెయ్యి - 1 స్పూన్
  10. కరివేపాకు రెండు రెమ్మలు
  11. అల్లం వెల్లుల్లి ముద్ద 2 స్పూన్
  12. మసాలా దినుసులు : 2 యాలకులు
  13. 3 లవంగాలు
  14. 2 దాల్చినిచెక్క
  15. 1 బిర్యాని ఆకు
  16. కొత్తిమీర కొద్జిగా

సూచనలు

  1. ముందుగా బియ్యం కడిగి 10 నిమిషాలు నానబెట్టాలి. గ్యాస్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి 1/4 కప్ నూనె, చెంచాడు నెయ్యి వేసి వేడయ్యాక మసాలా దినుసులు అనగా యాలక్కాయలు , దాల్చిన చెక్క, లవంగాలు, బిర్యాని ఆకు వేసి వేయించాలి .
  2. మసాలా దినుసులు వేగాక సన్నగా తరిగిన ఉల్లిపాయ , పచ్చిమిర్చి ముక్కలు , కోతీమీర , అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేవరకు వేయించాలి.
  3. తరువాత చిన్న గా కట్ చేసిన కూరగాయలు వేసి వేయించాలి. బియ్యం వేసి దానికి సరి పడా నీరు పోసి మరిగించాలి.
  4. మరిగిన నీటిలో మీల్ మేకర్ వేసి మూత పెట్టి 2 విజిల్ రానివ్వాలి . అంతే వెజిటబుల్ పులావ్ రెడీ !

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర