వెజిటబుల్ పులావ్ | Vegetable pulav Recipe in Telugu

ద్వారా Gadige Maheswari  |  3rd Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Vegetable pulav recipe in Telugu,వెజిటబుల్ పులావ్, Gadige Maheswari
వెజిటబుల్ పులావ్by Gadige Maheswari
 • తయారీకి సమయం

  50

  నిమిషాలు
 • వండటానికి సమయం

  30

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

9

0

వెజిటబుల్ పులావ్ వంటకం

వెజిటబుల్ పులావ్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Vegetable pulav Recipe in Telugu )

 • బియ్యం - 1/2 kg
 • బీన్స్ - 1 కప్
 • క్యారెట్ - 1 కప్
 • మీల్ మేకర్ - 1 కప్
 • బంగాళాదుంప - 1 కప్
 • ఉల్లిపాయ - 1
 • పచ్చిమిర్చి - 4
 • నూనె 1/4 కప్
 • నెయ్యి - 1 స్పూన్
 • కరివేపాకు రెండు రెమ్మలు
 • అల్లం వెల్లుల్లి ముద్ద 2 స్పూన్
 • మసాలా దినుసులు : 2 యాలకులు
 • 3 లవంగాలు
 • 2 దాల్చినిచెక్క
 • 1 బిర్యాని ఆకు
 • కొత్తిమీర కొద్జిగా

వెజిటబుల్ పులావ్ | How to make Vegetable pulav Recipe in Telugu

 1. ముందుగా బియ్యం కడిగి 10 నిమిషాలు నానబెట్టాలి. గ్యాస్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి 1/4 కప్ నూనె, చెంచాడు నెయ్యి వేసి వేడయ్యాక మసాలా దినుసులు అనగా యాలక్కాయలు , దాల్చిన చెక్క, లవంగాలు, బిర్యాని ఆకు వేసి వేయించాలి .
 2. మసాలా దినుసులు వేగాక సన్నగా తరిగిన ఉల్లిపాయ , పచ్చిమిర్చి ముక్కలు , కోతీమీర , అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేవరకు వేయించాలి.
 3. తరువాత చిన్న గా కట్ చేసిన కూరగాయలు వేసి వేయించాలి. బియ్యం వేసి దానికి సరి పడా నీరు పోసి మరిగించాలి.
 4. మరిగిన నీటిలో మీల్ మేకర్ వేసి మూత పెట్టి 2 విజిల్ రానివ్వాలి . అంతే వెజిటబుల్ పులావ్ రెడీ !

Reviews for Vegetable pulav Recipe in Telugu (0)