BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / COCONUT PULAV

Photo of COCONUT PULAV by Pranavee Ganti at BetterButter
315
4
0(0)
0

COCONUT PULAV

Sep-03-2018
Pranavee Ganti
20 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • దక్షిణ భారతీయ
  • ఉడికించాలి
  • ఆవిరికి
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. 1 కప్ : పచ్చి కొబ్బరి పేస్ట్
  2. బంగాళాదుంపలు , క్యారెట్ ముక్కలు 2 కప్పులు
  3. బియ్యం 2 కప్పులు
  4. ఉప్పు 1 స్పూన్
  5. బిర్యానీ ఆకు 1, లవంగాలు 4
  6. అల్లంవెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్
  7. కొత్తిమీర కొద్దిగా

సూచనలు

  1. పచ్చి కొబ్బరి ముక్కలను మిక్సీజార్ లో వేసుకొని పేస్ట్ లా చేసుకోవాలి.
  2. రుబ్బిన కొబ్బరి పేస్ట్ ని ఒక పాత్రలోకి తీసుకోవాలి.
  3. పొయ్యి పైన కుక్కర్ పెట్టి నూనె వేసి బిర్యానీ ఆకు,లవంగాలు వేసి వేపాలి.
  4. తర్వాత దానిలో తరిగి పెట్టుకున్న కూర ముక్కల్ని వేసి కలపాలి.
  5. స్పూన్ అల్లంవెల్లుల్లి పేస్ట్ కూడా వేసి కలపాలి.
  6. తర్వాత కొబ్బరి పేస్ట్ వేసి కలుపుకోవాలి
  7. అవి కాస్త మగ్గిన తరువాత కడిగి ఉంచుకున్న 2 కప్పుల బియ్యం, స్పూన్ ఉప్పు వేసి బాగా కలిపాలి.
  8. బియ్యానికి సరిపడగా 4 కప్పుల నీళ్లు పోసి, కొత్తిమీర చల్లి బాగా కలిపి కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చాక పొయ్య ఆపేయాలి.
  9. కొద్దిగా చల్లారేక కుక్కర్ మూత తీసి ఒక్కసారి కలిపి వడ్డించటమే.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర