హోమ్ / వంటకాలు / నిమ్మకాయ పులిహోర

Photo of Lemon rice by Revathi Kumari at BetterButter
639
5
0.0(0)
0

నిమ్మకాయ పులిహోర

Sep-04-2018
Revathi Kumari
10 నిమిషాలు
వండినది?
12 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

నిమ్మకాయ పులిహోర రెసిపీ గురించి

ఇది చేసుకోవడం చాలా సులువు మరియు అందరు ఎక్కువుగా ఇష్టంగా తినే వంట ఇది బ్రేక్ ఫాస్ట్ గ లంచ్ బాక్స్ లోకి రాత్రి కి కూడా చాలా బాగుంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లల పుట్టినరోజు
  • ఆంధ్రప్రదేశ్
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • ప్రధాన వంటకం
  • తక్కువ క్యాలరీలు

కావలసినవి సర్వింగ: 3

  1. నిమ్మకాయ రసం 4 చెంచాలు
  2. ఉడికిన అన్నం 2 కప్పులు
  3. పసుపు 1/2 చెంచా
  4. మినపప్పు 1 చెంచా
  5. సెనగపప్పు 1 చెంచా
  6. ఆవాలు 1 చెంచా
  7. పల్లీలు 2 చెంచాలు
  8. ఇంగువ చిటికెడు
  9. పచ్చిమిర్చి ౩-4
  10. అల్లం 1 చెంచా
  11. ఉడికించిన సెనగలు 3 చెంచాలు
  12. ఎండుమిరపకాయలు 2
  13. నూనె ౩-4 చెంచాలు
  14. కరివేపాకు 1 రెమ్మ

సూచనలు

  1. ముందుగా అన్నం లో ఉప్పు ,పసుపు ,నూనె వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి
  2. ఇప్పుడు పొయ్యి మీద ఒక మూకుడు పెట్టి అందులో నూనె వేసుకోవాలి
  3. అందులో ఆవాలు, మినపప్పు, సెనగపప్పు ,ఎండుమిర్చి ,ఇంగువ ,పల్లీలు వేసి వేగనివ్వాలి
  4. అందులో కరివేపాకు, అల్లం, పచ్చిమిర్చి వేసి వేయించి నిమ్మరసం వేసి ఉడికించాలి
  5. దానిని పసుపు అన్నంలో వేసి బాగా కలిపి కొన్ని సెనగలు వేసి సర్వ్ చేసుకోవడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర