హోమ్ / వంటకాలు / పుదీనా రైస్

Photo of Pudina rice by Ganeprameela  at BetterButter
1148
2
0.0(0)
0

పుదీనా రైస్

Sep-04-2018
Ganeprameela
10 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
1 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పుదీనా రైస్ రెసిపీ గురించి

పుదీనా రైస్

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • హైదరాబాదీ
  • మితముగా వేయించుట
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 1

  1. పుదీనా ఆకులు 1 కప్
  2. ఉడికిన అన్నం 1 కప్
  3. నిమ్మకాయ 1
  4. ఆవాలు 1/2 స్పూన్
  5. జీలకర్ర 1/2 స్పూన్
  6. నూనె 2 స్పూన్స్
  7. పచ్చిమిర్చి పేస్ట్ 1 స్పూన్
  8. ఉప్పు తగినంత
  9. ఇంగువ 1/4 స్పూన్
  10. పసుపు 1/4 స్పూన్
  11. కాజు 8-9
  12. మెంతిపొడి 1/4 స్పూన్
  13. ధన్యాలపొడి 1/4 స్పూన్

సూచనలు

  1. ముందు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె వేసి వేడి అయ్యేలోపు పుదీనా ఆకులు గ్రైండ్ చేసి పెట్టుకోవాలి
  2. వేడయిన నూనె లో పోపు దినుసులు వేసి కాజు అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసి మెంతి పొడి థన్యాలపొడి వేసి
  3. చివరిగా ఉప్పు పసుపు ఇంగువ నిమ్మరసం వేసి అన్నంలో కలిపి పెట్టి 5 నిమిషాలు తరువాత లంచ్ బాక్స్కులో పెట్టాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర